ETV Bharat / state

చిన్నారి అపహరణ కేసు సుఖాంతం.. - చిన్నారి అపహరణ కేసు సుఖాంతం..

baby
చిన్నారి అపహరణ కేసు సుఖాంతం..
author img

By

Published : Jan 24, 2020, 3:48 PM IST

Updated : Jan 24, 2020, 4:49 PM IST

15:42 January 24

చిన్నారి అపహరణ కేసు సుఖాంతం..

హైదరాబాద్‌ కాచిగూడ పరిధిలో అపహరణ  గురైన చిన్నారి కేసును పోలీసులు ఛేదించారు. కిడ్నాపర్ల చెర నుంచి 18 నెలల పాపను కాపాడారు. చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాలుగు రోజుల క్రితం చాదర్​ఘాట్ శంకర్​నగర్​కి చెందిన రఫీఖ్- రేష్మలకు చెందిన పద్దెనిమిది నెలల పాపను గుర్తుతెలియని వ్యక్తి కిడ్నాప్ చేశారు. 
 
Last Updated : Jan 24, 2020, 4:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.