ETV Bharat / state

ఇప్పటికే 12 మంది సీఎంలు వ్యతిరేకించారు: సీతారాం ఏచూరి

ఎన్‌ఆర్సీ, ఎన్‌పీఆర్‌ల గురించి హైదరాబాద్​లో సీపీఎం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఎన్‌ఆర్సీకి వ్యతిరేకంగా ఎప్పుడూ లేని విధంగా వివిధ విశ్వవిద్యాలయాల నుంచి ఆందోళనలు చేయడం కీలక పరిణామమని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల్లో ఒక్క ఉత్తరప్రదేశ్​ రాష్ట్రంలోనే 21 మంది మరణించారని ఆరోపించారు.

Already 12 CMs opposed Sitaram Yechury
ఇప్పటికే 12 మంది సీఎంలు వ్యతిరేకించారు : సీతారాం ఏచూరి
author img

By

Published : Dec 28, 2019, 12:45 PM IST

దేశవ్యాప్తంగా 12 మంది ముఖ్యమంత్రులు ఎన్‌ఆర్‌సీని వ్యతిరేకించినా.. కేంద్రం మొండిగా ముందుకు వెళ్తుందని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. గిరిజనులు ఒక్కో సీజన్​లో ఒక్కో చోట ఉంటారని, వారికి జనన ధ్రువీకరణ పత్రాలు ఎక్కడి నుంచి వస్తాయని అన్నారు. హైదరాబాద్​లో ఎన్​ఆర్సీ, ఎన్​పీఆర్​లకు వ్యతిరేకంగా పార్టీ నిర్వహించన సదస్సులో ఏచూరీ పాల్గొన్నారు.

ఎన్‌ఆర్సీని వ్యతిరేకిస్తామన్న కేసీఆర్.. ఎన్‌పీఆర్‌ను కూడా వ్యతిరేకించాలని ఏచూరీ కోరారు. కేరళ, బంగాల్ సీఎంలు దీనిని అమలు చేయబోమని ఇప్పటికే ప్రకటించారని గుర్తు చేశారు. ఎన్​ఆర్సీ, ఎన్​పీఆర్​లకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో ఒక్క ఉత్తరప్రదేశ్​లోనే 21 మంది మరణించారని పేర్కొన్నారు. దేశ రాజకీయాల గురించి ఆర్మీ ఛీఫ్​ మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు.

ఇప్పటికే 12 మంది సీఎంలు వ్యతిరేకించారు : సీతారాం ఏచూరి

ఇదీ చూడండి : 'మున్సిపోల్స్' ప్రతిపైసా లెక్కచెప్పాల్సిందే..!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.