ETV Bharat / state

మరొకరితో ఉండగా భార్యను పట్టుకున్న భర్త

author img

By

Published : Nov 23, 2019, 11:36 PM IST

వారిద్దరు.. వారికి ఇద్దరు పిల్లలు.. జీవితంలో ఉన్నతస్థానానికి ఎదగాలనే ఆలోచనతో పై చదువు కోసం భర్త విదేశాలకు వెళ్లాడు. కానీ ఆ భార్య వక్రమార్గం పట్టింది. వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం తెసులుకున్న భర్త ఇండియాకు వచ్చారు. తన భార్య మరొకరితో ఉండగా పోలీసుల సహకారంతో పట్టుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్​లోని చైతన్యపురిలో జరిగింది.

మరొకరితో ఉండగా భార్యను పట్టుకున్న భర్త
మరొకరితో ఉండగా భార్యను పట్టుకున్న భర్త

వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య గుట్టురట్టు చేశాడో ఓ భర్త. పోలీసులతో వచ్చి రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. సంతోష్‌ రెడ్డి అనే వ్యక్తికి 2010లో సూర్యాపేట జిల్లాకు చెందిన సమతతో వివాహమయింది. వీరికి ఇద్దరు పిల్లలు. 2014లో పై చదువుల కోసం సంతోష్​ ఆస్ట్రేలియా వెళ్లాడు. కొంత కాలం తర్వాత సమతను ఆస్ట్రేలియాకు రావాలని కోరాడు. కానీ ఆమె ఎదో ఒక కారణం చూపుతూ వెళ్లలేదు. తన భార్య.. డాక్టర్​ శివప్రసాద్​తో వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానం వ్యక్తం చేస్తూ అంత్తింటివారికి చెప్పారు. వారు పట్టించుకోవడంతోపాటు ఎదురు దాడికి దిగుతూ మూడు కోట్ల రూపాయలు ఇస్తే విడాకులు ఇప్పిస్తామని బెదిరించినట్లు బాధితుడు సంతోష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు.

అర్ధరాత్రి

20 రోజులు క్రితం ఎవరికి తెలియకుండా సంతోష్​ హైదరాబాద్​కు వచ్చారు. నిన్న అర్ధరాత్రి సమత వద్దకు శివప్రసాద్ వచ్చాడనే సమాచారం తెలుసుకుని భార్య ఉన్న ప్లాట్​కు పోలీసులతో వచ్చి పట్టుకున్నారు. ప్లాట్​లో సంతోష్​ భార్య సమత, శివప్రసాద్​తో పాటు మరో ఇద్దరు నరేశ్​, విశాల ఉన్నారు. శివప్రసాద్​, నరేశ్​, విశాలపై 408, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. సమతపై సుప్రీం కోర్టు గైడ్​ లైన్స్​ ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.

ఇవీ చూడండి: విధుల్లోకి తీసుకుంటారని భావిస్తున్నాం: అశ్వత్థామరెడ్డి

TG_Hyd_22_23_Wife_Illigal_Husband_Traced_AB_TS10014 Contributor: Sriram Yadav ( Malak Pet ) Script: Razaq Note: ఫీడ్ FTP నుంచి వచ్చింది. ( ) వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య గుట్టురట్టు చేశాడో ఎన్‌ఆర్‌ఐ భర్త. వివాహనంతరం ఉన్నత చదువు కోసం విదేశాలకు వెళ్లిన ఓ వ్యక్తి...తనతోపాటు ఆ దేశానికి రావాలని భార్యను కోరి...వీసా కోసం ప్రయత్నం చేసినా ఎదో కారణంతో తప్పించుకుంటుంది. అమెపై అనుమానం పెంచుకున్న భర్త ఆస్ట్రేలియా నుంచి సమాచారం ఇవ్వకుండా నగరానికి చేరుకుని...నిన్న ఆర్థరాత్రి వేరే వ్యక్తితో భార్య ఉందని నిర్ధారించుకుని పోలీసు కంట్రోల్ రూంకు సమాచారం అందించాడు. పోలీసులతో కలిసి వారుంట ప్లాట్‌కు వెళ్లి ఇద్దరిని పట్టుకున్నారు. ఈ సంఘటన చైతన్యపురి పరిధిలోఏని వాసవికాలనీలోని లక్ష్మీ నివాస్ అపార్ట్‌మెంట్‌లో చోటుచేసుకుంది. సంతోష్‌ రెడ్డి అనే ఎన్‌ఆర్‌ఐ 2010లో సూర్యాపేట జిల్లాకు చెందిన సమతను పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం కలిగారు. అనంతరం సమత అమె స్వగ్రామానికి చెందిన డాక్టర్ శివప్రసాద్ తో అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానం వ్యక్తం చేస్తూ కుటుంబసభ్యులకు తెలిపాడు. అయినా వారు పట్టించుకోవడంతోపాటు ఎదురు దాడికి దిగుతూ మూడు కోట్ల రూపాయలు ఇస్తే విడాకులు ఇప్పిస్తామని బెదిరించినట్లు బాధితుడు సంతోష్ రెడ్డి అవేదన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో ఉన్నత విద్య కోసం ఆస్ట్రేలియాకు వెళ్లిన సంతోష్ రెడ్డి సమతను రావాలని కోరిన వినకుండా తప్పించుకుంటుంది. దీంతో అతని అనుమానం బలపడి ఆస్ట్రేలియా నుంచి గుట్టుచప్పుడు కాకుండా నగరానికి చేరుకున్నాడు. సమత వద్దకు శివప్రసాద్ వచ్చాడనే సమాచారం సేకరించుకుని పోలీసుల సహకారంతో పట్టుకున్నాడు.సంతో ష్ రెడ్డి ఫిర్యాదు మేరకు ప్లాట్‌లో ఉన్న భార్య సమత, డాక్టర్ శివప్రసాద్ తోపాటు మరో ఇద్దరు నరేష్, విశాల వ్యక్తులను కూడా అరెస్టు చేసినట్లు చైతన్యపురి సీఐ జానకీ రామ్ రెడ్డి తెలిపారు. ఫ్లాట్ లో ఉన్న డాక్టర్ శివప్రసాద్ , నరేష్ , విశాల పై 408 , 506 పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామని సీఐ తెలిపారు. భార్య పై కూడా సుప్రీం కోర్ట్ గైడ్ లెన్స్ ప్రకారం చూసి ఏ విధంగా చర్యలు తీసుకోవాలో చూస్తామన్నారు. బైట్:- సంతోష్ రెడ్డి, ( NRI భర్త ) బైట్:- జానకి రామ్ రెడ్డి, చైతన్య పురి ఇన్ స్పెక్టర్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.