ETV Bharat / state

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 89 ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైలు సర్వీసులను పెంచాలని దక్షిణమధ్య రైల్వే అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు 89 ప్రత్యేక రైళ్లను వివిధ ప్రాంతాలకు నడపుతున్నట్లు రైల్వే ప్రజా సంబంధాల ముఖ్య అధికారి రాకేశ్ తెలిపారు.

author img

By

Published : Dec 28, 2019, 10:48 AM IST

89 special trains for commuter traffic in south central railway
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 89 ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 89 ప్రత్యేక రైళ్లను వివిధ ప్రాంతాలకు నడపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రజా సంబంధాల ముఖ్య అధికారి రాకేశ్ పేర్కొన్నారు. హైదరాబాద్-రామేశ్వరం మధ్య 18 సర్వీసులు, హైదరాబాద్-తిరుచిరపల్లి మధ్య 16 సర్వీసులు, విల్లుపురం-సికింద్రాబాద్ మధ్య 18 సర్వీసులు, చెన్నై సెంట్రల్-సికింద్రాబాద్ మధ్య 34 సర్వీసులు, చెన్నై సెంట్రల్-సికింద్రాబాద్ మధ్య ఒక సువిధ రైలును నడుపనున్నట్లు తెలిపారు. హైదరాబాద్-కొచువెల్లి మధ్య 36 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని వివరించారు.

ఇదీ చూడండి : బోధన రుసుం పూర్తిగా చెల్లిచండి: ఆర్​.కృష్ణయ్య

Tg_hyd_10_28_special_trains_dry_3182388 Reporter : sripathi.srinivas ( ) ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 89 ప్రత్యేక రైళ్లను వివిధ ప్రాంతాలకు నడపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రజా సంబంధాల ముఖ్య అధికారి రాకేష్ పేర్కొన్నారు. హైదరాబాద్ - రామేశ్వరం మధ్య 18 సర్వీసులు, హైదరాబాద్-తిరుచిరపల్లి మధ్య 16 సర్వీసులు, విల్లుపురం-సికింద్రాబాద్ మధ్య 18 సర్వీసులు, చెన్నయ్ సెంట్రల్-సికింద్రాబాద్ మధ్య 34 సర్వీసులు, చెన్నయ్ సెంట్రల్-సికింద్రాబాద్ మధ్య ఒక సువిధ రైలును నడుపనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ -కొచువెల్లి మధ్య 36 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామన్నారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.