ఆదిలాబాద్ జిల్లా గుడ్లూరులోని బోయవాడకు చెందిన పలువురు యువకులు డిసెంబర్ 31 నూతన సంవత్సర వేడుకలు చేసుకున్నారు. తాగిన మైకంలో యువకులు గొడవ పడ్డారు. రాజశేఖర్ గుమ్ములపై మరికొందరు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో రాజశేఖర్ గాయపడ్డారు.
దాడికి పాల్పడ్డ ముగ్గురు యువకులు లక్ష్మణ్, సాగర్, రాకేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితులను రిమాండ్కు తరలించామని ఉట్నూర్ ఇంఛార్జీ డీఏస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో అక్షరాస్యత పెంచే దిశగా ప్రభుత్వం కసరత్తు