ఆదివాసీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను రక్షించుకునేందుకు ఈ నెల 9న దిల్లీలోని రాంలీలా మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఎంపీ సోయం బాపూరావు తెలిపారు. తెలంగాణ ఆదివాసీల ఐక్య సమాఖ్య ఆధ్వర్యంలో సభ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించి.. ఆదీవాసీల హక్కులను కాపాడాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి: ప్రియుడితో కలిసి... కన్న కుమార్తెను కాటికి పంపింది