ETV Bharat / state

గ్లాసు నూనెతో గంపెడు గారెలు - ఉట్నూర్ ప్రాంతంలోని ఆదివాసీలు గ్లాసు నూనెతో గంపెడు గారెలు తయారు చేస్తున్నారు

ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీలు గ్లాస్ నూనెతో గంపెడు గారెలు తయారు చేస్తున్నారు.

గ్లాసు నూనెతో గంపెడు గారెలు
author img

By

Published : Oct 27, 2019, 10:39 PM IST

సాధారణంగా శనగపప్పు గారెలను నూనెలో కాలుస్తారు. కానీ దానికి భిన్నంగా గ్రైండర్లు ఉపయోగించకుండా ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ప్రాంతంలోని ఆదివాసీలు గ్లాసు నూనెతో గంపెడు గారెలు తయారు చేస్తున్నారు. మినపప్పును నానబెట్టి రుబ్బి తక్కువ నూనెతో గారెలు తయారు చేస్తున్నారు. ఈ గారెలు తింటే నోటికి రుచితో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని అంటున్నారు.

గ్లాసు నూనెతో గంపెడు గారెలు

ఇదీ చూడండి : ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఎమ్మెల్సీ నర్సిరెడ్డి దీక్ష

Intro:గ్లాసెడు నూనె గంపెడు గారెలు ఐటెం నెంబర్ ర్ టీ ఎస్ ఏ డి బి 51 సంబంధించినది

Body:కంప్యూటర్ రాజేందర్

Conclusion:9441086640
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.