ETV Bharat / state

సమత కేసు తీర్పుపై ప్రాసిక్యూషన్​, డిఫెన్స్​ న్యాయవాదులేమన్నారంటే..

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సమత హత్యోదంతం కేసు కీలకదశకు చేరుకుంది. ఈనెల 27న తీర్పు వెలవడనుంది. కేసుకు సంబంధించి ప్రాసిక్యూషన్‌, డిఫెన్స్‌ న్యాయవాదితో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

samatha case
సమత కేసు తీర్పుపై ప్రాసిక్యూషన్​, డిఫెన్స్​ న్యాయావాదులేమన్నారంటే..
author img

By

Published : Jan 20, 2020, 9:04 PM IST

Updated : Jan 20, 2020, 10:53 PM IST

సమత కేసు విచారణలో ఈనెల 27న తీర్పు వెలువడనుంది. కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా లింగాపూర్‌ మండలం అటవీ ప్రాంతంలో నవంబర్‌ 24న జరిగిన సమత హత్యోదంతంపై అదే మండలానికి చెందిన షేక్‌ బాబు, షేక్‌ షాబొద్ధీన్‌, షేక్‌ మగ్ధుంపై కేసు నమోదైంది. అత్యంత అమానవీయంగా జరిగిన... ఈ ఘటనను నిర్భయ కేసులా పరిగణించి... నిందితులకు ఉరిశిక్ష వేయాలని ప్రాసిక్యూషన్‌ కోర్టును కోరారు. తీర్పుకు సంబంధించి తమకే అనుకూలంగా వస్తుందంటున్న ప్రాసిక్యూషన్​, డిఫెన్స్​ న్యాయవాదులతో మా ప్రతినిధి ముఖాముఖి.

సమత కేసు తీర్పుపై ప్రాసిక్యూషన్​, డిఫెన్స్​ న్యాయావాదులేమన్నారంటే..
ఇదీ చూడండి: 'సమత కేసులో నిందితులను వెంటనే శిక్షించండి'

sample description
Last Updated : Jan 20, 2020, 10:53 PM IST

For All Latest Updates

TAGGED:

samatha case
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.