ఆదిలాబాద్ జిల్లాలో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడి పోలీసులకు, ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఘరానా దొంగను పోలీసులు అరెస్టు చేశారు. నగరంలో పార్క్ చేసిన వాహనాలను నకిలీ తాళాల సాయంతో ఎంతో నేర్పుగా దొంగతనం చేసేవాడని జిల్లా ఎస్పీ విష్ణు ఎస్. వారియర్ వెల్లడించారు. వాటి విలువ రూ.8లక్షల 50వేలు ఉంటుందని తెలిపారు.
ఇదీ చూడండి:'ఆన్-ఆఫ్'తో డిజిటల్ లావాదేవీలు మరింత సురక్షితం!