ETV Bharat / sports

పాకిస్థాన్​పై భారత్​ విజయం.. 2-0తో ఆధిక్యం - daviscup pakistan

తటస్థ వేదికైన నూర్‌-సుల్తాన్​లో జరుగుతున్న 'డేవిస్ కప్ టై'లో భారత్ ఆధిక్యం సాధించింది. సింగిల్స్​లో రామనాథన్, సుమిత్ నాగల్ నెగ్గి.. భారత్​ 2-0 లీడ్ సాధిండంలో కీలకపాత్ర పోషించారు.

Davis Cup: Ramkumar, Sumit trample Pakistan on day one, India lead 2-0
డేవిస్ కప్
author img

By

Published : Nov 29, 2019, 8:05 PM IST

పాకిస్థాన్​ - భారత్ మధ్య మ్యాచ్ అంటే.. ఎంతో క్రేజ్. ఒక్క క్రికెట్​లోనే కాదు.. ఏ ఆటైనా అంతే కసితో విజృంభిస్తారు మన ఆటగాళ్లు. తాజాగా డేవిస్ కప్​లోనూ భారత టెన్నిస్ ప్లేయర్లు దూకుడు చూపించారు. తటస్థ వేదికైన కజకిస్థాన్​లో జరుగుతున్న పోరులో 2-0 తేడాతో ఆధిక్యం సాధించింది భారత్. యువ క్రీడాకారులు రామ్​కుమార్ రామనాథన్, సుమిత్ నాగల్ సత్తాచాటారు.

రామనాథన్, నాగల్ విజయ భేరి..

మొదట జరిగిన సింగిల్స్ మ్యాచ్​లో రామనాథన్ 6-0, 6-0తో మహ్మద్‌ షోయబ్‌ (17 ఏళ్లు)ను చిత్తుగా ఓడించాడు. కేవలం 42 నిమిషాల్లోనే మ్యాచ్ ముగించాడు. ఆద్యంతం ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించాడు. కేవలం రెండో సెట్‌ ఆరో గేమ్‌లో మాత్రమే రామనాథన్‌కు షోయబ్‌ కాస్త పోటీనిచ్చాడు.
అంతకు ముందు జరిగిన మ్యాచ్​లో సుమిత్‌ నగాల్‌ డేవిక్‌కప్‌లో తొలి విజయం నమోదు చేశాడు. రెండో సింగిల్స్‌లో హఫైజా మహ్మద్‌ రెహ్మాన్‌ను 6-0, 6-2 తేడాతో వరుస సెట్లలో ఓడించాడు. ఈ పోరు కాస్త ఆసక్తికరంగా సాగింది.

ఇందులో గెలిస్తే పేస్ రికార్డు..

శనివారం జరిగే డబుల్స్‌లో హఫైజా, షోయబ్‌ ద్వయంతో లియాండర్‌ పేస్‌, అరంగేట్ర ఆటగాడు జీవన్‌ నెడుంచెళియన్‌ జోడీ తలపడనుంది. ఇందులో గెలిస్తే డేవిస్‌ కప్‌ డబుల్స్‌ చరిత్రలో అత్యధిక విజయాల ఘనత పేస్‌కు దక్కుతుంది. ఇప్పటికే 43 విజయాలు అతడి ఖాతాలో ఉన్నాయి. ఈ టైలో గెలిచిన జోడి ప్రపంచ గ్రూప్‌ అర్హత పోటీల కోసం క్రొయేషియా వెళ్తుంది.

పాక్ సీనియర్లు దూరం..

తమ దేశంలో కాకుండా తటస్థ వేదికలో మ్యాచ్‌ నిర్వహిస్తున్నందుకు నిరసనగా పాక్‌ సీనియర్‌ ఆటగాళ్లు ఈ టైకి దూరమయ్యారు. డేవిస్‌ కప్‌ టైలో పాక్​తో భారత్​ ఆరుసార్లు తలపడగా.. ఒక్కసారి కూడా ఓడిపోలేదు. డేవికప్‌ టైలో మహిళల ప్రాతినిధ్యం ఉండదు. ఒక దేశంతో తలపడేటప్పుడు మొత్తం ఐదు మ్యాచులు జరుగుతాయి. పురుషుల సింగిల్స్‌ 4, డబుల్స్‌ ఒకటి ఉంటాయి.

ఇదీ చదవండి: 'పదేళ్లయినా.. చేదు జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉన్నాయి'

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
ASSOCIATED PRESS
New York - 28 November 2019
1. Wide of Greg Heffley from Diary of a Wimpy Kid balloon at Thanksgiving day parade
2. Miss America Nia Franklin dancing on float
3. Wide of performers dressed up as alphabet blocks
4. "Green Eggs and Ham" balloon
5. Various of caterpillar balloon
6. SOUNDBITE (English) Alyse Arpino, vistor from New York:
"Yeah, everybody was gasping because the caterpillar, they lost the whole front, right? But they caught it? Yeah, it was awesome."
7. Handlers trying to get a hold of Caterpillar balloon in high winds
8. SOUNDBITE (English) Alyse Arpino and Robert Depersio, Came from Long Island, New York:
"This is Robert's first time ever coming to the parade. We came for his birthday; it was his birthday yesterday."
Robert: "No."
Alyse: "Two days ago, two days ago."
9. Singers from the R&B group TLC on float as people chant
10. Wide of SpongeBob SquarePants balloon
11. SOUNDBITE (English) Gianluca Escobar, Came with parents:
"My favorite part was when the Cracker Barrel (float)... when the Cracker Barrel came, and we cheered. And also when the balloons were falling because we would like to talk and see, and then they would just like squirm around and we would laugh."
12. Country singer Chris Young on float passing by
13. Various of Smokey Bear balloon
14. Mini Dino float driving past
15. Band marching
16. SOUNDBITE (English) Matt Burns, father of son who performed in parade:
"Our son played trumpet in the band so, it's great to be here and support him, as well. And all of the band members - a lot of practice goes into being able to come out and put on that presentation."
17. DreamWorks Trolls balloon going past
18. Singer Ashanti on float
19. Elf on the Shelf balloon going past
20. Jimmy Fallon and band The Roots on float as people chant
21. Wide of the Grinch balloon
22. Singer Idina Menzel waving at the crowd
23. SOUNDBITE (English) Casey Ruben, visitor:
"It was her first time ever seeing the parade, even though we're New Yorkers. So, it was -- seeing through a child's eyes is always enjoyable."
24. Close of Fiona against railing, UPSOUND (English): "You also saw the singer who sings 'Let It Go'"
25. Olaf balloon going past
26. Various of Christmas-themed floats and balloon
27. Dancers walking past; UPSOUND (English): "Happy Thanksgiving"
28. Wide of Santa Claus on his float
29. Performer dressed as green candy cane; UPSOUND (English): "Happy Thanksgiving!"
30. Close of Santa in sleigh
31. Wide of Macy's star balloon at end of parade
STORYLINE:
THANKSGIVING PARADE A SUCCESS AMID WIND SCARE
A beautiful yet breezy day set the scene as the Macy's Thanksgiving Day Parade rolled on after an anxious weather watch on Thursday.
And while the beloved balloons flew lower than usual, spectators lined up a half-dozen deep along the route as leaves and confetti swirled in the wind.
For first-timers like Robert Depersio and young Fiona, both from New York, it was a great time.
Fiona was speechless when asked her reaction to seeing singer Idina Menzel.
"It was her first time ever seeing the parade, even though we're New Yorkers. So, it was - seeing through a child's eyes is always enjoyable," said her mother Casey Ruben.
A "Green Eggs and Ham" balloon joined the lineup this year, Smokey Bear returned for the first time since 1993, and spectators got to see new versions of favorites Snoopy and SpongeBob SquarePants.
The parade is one of the city's most popular events, and features about 8,000 marchers, two dozen floats and marching bands, ending with an appearance from Santa Claus.
Among the performers scheduled for this year were actor Billy Porter of "Pose," and singers Celine Dion, Kelly Rowland and Menzel.
Wind had threatened to ground the giant inflated characters, with officials announcing less than an hour beforehand that the balloons could fly, if in a down-to-earth way.
The National Weather Service had projected sustained winds of up to 24 mph (39 kph) with gusts to 40 mph (64 kph) during the parade.
City rules require balloons to be grounded if sustained winds exceed 23 mph (37 kph) and gusts exceed 34 mph (55 kph). The balloons have been grounded only once for weather-related reasons, in 1971.
On Thursday, Macy's Vice President Susan Tercero made an announcement a half-hour before the parade started that the balloons would fly, albeit at a lower level.
The character balloons can go as high as 55 feet (16 meters) off the ground and as low as 10 feet (3 meters).
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their license agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.