ETV Bharat / sports

రష్యాపై 'వాడా' వేటు.. టోక్యో ఒలింపిక్స్​కు​ దూరం - russia doping ban

ప్రపంచ యాంటీ డోపింగ్ సంస్థ(వాడా).. ప్రపంచ టోర్నీల్లో రష్యా పాల్గొనకుండా నిషేధం విధించింది. నాలుగేళ్ల పాటు ఈ వేటు అమల్లో ఉండనుంది. ఈ కారణంగా వచ్చే ఏడాది జరిగే ఒలింపిక్స్​కు రష్యా దూరం కానుంది.

WADA bans Russia for four years over doping
రష్యాపై వాడా వేటు.. టోక్యో ఒలింపిక్స్​ దూరం
author img

By

Published : Dec 9, 2019, 4:56 PM IST

Updated : Dec 9, 2019, 5:27 PM IST

రష్యాపై 'వాడా' వేటు.. టోక్యో ఒలింపిక్స్​కు​ దూరం

గత కొద్ది కాలంగా ఆంక్షలు ఎదుర్కొంటున్న రష్యాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. డోపింగ్ ఆరోపణలతో అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనకుండా నిషేధం విధించింది ప్రపంచ యాంటీ డోపింగ్ సంస్థ(వాడా). నాలుగేళ్ల పాటు ఏ టోర్నీలోనూ పాల్గొనకుండా రష్యాపై వేటు వేసింది.

ఈ కారణంగా వచ్చే ఏడాది జరగనున్న టోక్యో ఒలింపిక్స్​, 2022 బీజింగ్ వింటర్ ఒలింపిక్స్​కూ దూరం కానుంది రష్యా. స్విట్జర్లాండ్ వేదికగా సోమవారం జరిగిన సమావేశంలో ఈ అంశంపై చర్చించారు వాడా బోర్డు సభ్యులు.

మాస్కోలోని యాంటీ డోపింగ్ లేబరేటరీలో వివరాలు తారుమారుచేసేందుకు ప్రయత్నించిందన్న ఆరోపణల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు వాడా బోర్డు సభ్యులు. ఏళ్ల తరబడి అంతర్జాతీయ క్రీడల్లో రష్యా మోసపూరితంగా వ్యవహరిస్తుందని, ఇందుకు శిక్షతప్పదని ఏకగ్రీవంగా తీర్మానించారు.

రష్యన్లు ఆడొచ్చు

రష్యాపై వేటు పడిన కారణంగా ఆ దేశ క్రీడాకారుల్లో ఆందోళన మొదలైంది. అయితే వారు ఎలాంటి నిషేధిత ఉత్ప్రేరకాలు వాడలేదని నిరూపణయితే తటస్థంగా(ఏ దేశం నుంచి ప్రాతినిధ్యం వహించకుండా) ఒలింపిక్స్​లో పాల్గొనవచ్చని వాడా ప్రతినిధి జేమ్స్ ఫిట్జ్​గెరాల్డ్ చెప్పారు. 2016లో సిరియా శరణార్థులు ఈ విధంగానే రియో ఒలింపిక్స్​లో ఆడారు.

ఇదీ చదవండి: కోహ్లీ స్థానంలో దూబే రావడానికి కారణమిదే..!

RESTRICTION SUMMARY: PART MUST CREDIT BILLBOARD
SHOTLIST:
BILLBOARD POOL - MUST CREDIT BILLBOARD
ARCHIVE - Las Vegas - 1 May 2019
1. American rapper Juice WRLD poses for photographers
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
ARCHIVE - Chicago - 30 June 2019
2. STILL of Juice WRLD throwing ceremonial pitch before baseball game between Chicago White Sox and Minnesota Twins
INVISION VIA ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
ARCHIVE - Manchester, Tennessee - 15 June 2019
3. STILL of Juice WRLD performing at Bonnaroo Music and Arts Festival
INVISION VIA ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
ARCHIVE - New York - 20 August 2018
4. STILL of Juice WRLD on red carpet at MTV Video Music Awards at Radio City Music Hall
STORYLINE:
American Rapper Juice WRLD, who rose to the top of the US charts with the Sting-sampled hit “Lucid Dreams”, died on Sunday after a “medical emergency” at Chicago's Midway International Airport.
The rapper, whose legal name was Jarad A. Higgins, was 21.
Authorities did not release details about his cause of death.
A Chicago Fire Department said only that a man experienced cardiac arrest and was taken to a hospital from a hangar operated by Atlantic Aviation at Midway, away from the main terminal, where private planes land.
Juice WRLD was pronounced dead at a hospital around 0315 local time (0915GMT) and taken to the Cook County medical examiner's office several hours later, according to an office spokesperson.
She added an autopsy would take place on Monday.
Chicago police launched a death investigation, but said there were no signs of foul play and that those aboard the aircraft were cooperating with authorities.
Juice WRLD, who was named top new artist at the 2019 Billboard Music Awards in May, lived in the Chicago suburb of Homewood.
His hit “Lucid Dreams”, which heavily samples Sting’s 1993 song “Shape of My Heart”, was a six-times platinum success and reached Number 2 on the all-genre Hot 100 chart.
It reached the top of Billboard’s Hot R&B/Hip-Hop Songs and Hot Rap Songs charts.
Juice WRLD got his start on the music sharing platform SoundCloud before signing to a record label and finding major success on streaming services.
His major-label debut album, “Goodbye & Good Riddance”, was a platinum success.
It featured the hit “All Girls Are the Same”, which gained platinum status, alongside seven more platinum hits, including “Legends”, which features the lyrics: “What's the 27 Club?/We ain't making it past 21”.
Juice WRLD turned 21 on 2 December.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Dec 9, 2019, 5:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.