ETV Bharat / sports

డ్రోన్ రేసింగ్​లో విజేతగా కొరియా కుర్రాడు - Korea Won the Drone Racing

చైనా జియాంగ్​జిన్​లో జరిగిన డ్రోన్ రేసింగ్​ ఫైనల్లో కొరియాకు చెందిన చాంగ్​యాన్ జాంగ్ విజేతగా నిలిచాడు. మహిళల విభాగంలో థాయ్​లాండ్ అమ్మాయి వన్రాయ వన్నాపాంక్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.

Korea won the match Drone racing Championship
డ్రోన్ రేసింగ్
author img

By

Published : Dec 15, 2019, 12:06 PM IST

Updated : Dec 15, 2019, 12:32 PM IST

డ్రోన్ రేసింగ్​లో విజేతగా కొరియా రేసర్

కార్ రేస్, బైక్ రేస్ గురించి విన్నాం.. ఆఖరుకు బోట్ రేస్​ కూడా చూశాం.. ఎప్పుడైనా డ్రోన్ రేస్ గురించి విన్నారా? అందులోనూ వివిధ దేశాలతో కలిసి ఛాంపియన్​షిప్​ నిర్వహిస్తారని తెలుసా? అవునండీ.. చైనాలోని జియాంగ్​జిన్​లో ఈ పోటీలు జరిగాయి. శనివారం జరిగిన ఫైనల్లో కొరియాకు చెందిన చాంగ్​యాన్​ జాంగ్ విజేతగా నిలిచాడు.

పురుషుల జూనియర్ విభాగంలో జరిగిన తుదిపోరులో జేజాంగ్ కాంగ్, శామ్​ హీప్స్​ను ఓడించి, ఛాంపియన్​గా అవతరించాడు చాంగ్​యాన్. అంతేకాకుండా టోర్నీ ఫైనల్లోనూ విజేతగా నిలిచాడీ కొరియా రేసర్. ఆస్ట్రేలియాకు చెందిన థామస్, ఫ్రాన్స్​ కిలియన్ రెండు, మూడు స్థానాలకు పరిమితమయ్యారు.

మహిళల విభాగంలో థాయ్​లాండ్​కు చెందిన 13 ఏళ్ల వన్రాయ వన్నాపాంగ్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. యూఎస్​ఏకు చెందిన సియూన్ పార్క్, టెంగ్ మా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.

ఇదీ చదవండి: చెలరేగుతున్న కోహ్లీ.. 9 వన్డేల్లో 6 శతకాలు

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide. Max use 90 seconds. No use prior to and/or during Sky Germany's live broadcast of the respective event. Use within 24 hours. No archive. No internet. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows.
DIGITAL: No standalone digital clips allowed.
SHOTLIST: Tiburon Golf Club, Naples, Florida, USA. 14th December, 2019.
+++ STORYLINE TO FOLLOW +++              
1. 00:00 Aerial of course
2. 00:05 17th Hole: Harold Varner III 3rd shot, birdies to -18
3. 00:16 18th Hole: Ryan Palmer putt for birdie to -19
4. 00:30 18th Hole: Bubba Watson 2nd shot, birdies to -19
5. 00:46 5th Hole: Billy Horschel putt for birdie to -15
6. 00:58 6th Hole: Jason Kokrak 2nd shot, birdies to -18
7. 01:17 12th Hole: Rory Sabbatini tee shot, birdies to -18
8. 01:30 15th Hole: Ian Poulter 2nd shot, birdies to -17
9. 01:46 17th Hole: Poulter attempted putt for eagle, birdies to -18                 
10. 01:59 8th Hole: Lexi Thompson tee shot, birdies to -5
SOURCE: PGA Tour
DURATION: 02:15
STORYLINE:
Last Updated : Dec 15, 2019, 12:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.