ETV Bharat / sports

'డబ్ల్యూడబ్ల్యూఈ'లో ఫిక్సింగ్ ఉంది: ద గ్రేట్ ఖలీ

డబ్ల్యూడబ్ల్యూఈ మాజీ హెవీవెయిట్ ఛాంపియన్​ ద గ్రేట్ ఖలీతో 'ఈటీవీ భారత్' ప్రత్యేక ముఖాముఖి నిర్వహించింది. ఈ ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు పంచుకున్నాడు.

EXCLUSIVE: WWE matches are fixed, reveals The Great Khali
డబ్ల్యూడబ్ల్యూఈలో ఫిక్సింగ్ ఉంది: ద గ్రేట్ ఖలీ
author img

By

Published : Jan 8, 2020, 1:47 PM IST

డబ్ల్యూడబ్ల్యూఈలో ఫిక్సింగ్ ఉంది: ద గ్రేట్ ఖలీ

దలీప్ సింగ్ రాణా.. అంటే ఎవరికి తెలియకపోవచ్చు. అదే 'ద గ్రేట్ ఖలీ' అనగానే టక్కున గుర్తుపట్టేస్తారు క్రీడాప్రియులు. డబ్ల్యూడబ్ల్యూఈలో భారత్​ నుంచి ప్రాతినిధ్యం వహించి, ఎన్నో మరపురాని విజయాలు అందుకున్నాడు ఖలీ. ఎప్పుడూ అమెరికన్లే ఎక్కువగా ఉండే ప్రొఫెషనల్ రెజ్లింగ్​లో భారత్ నుంచి ఎవరూ లేరా? అనుకుంటున్న సమయంలో గ్రేట్ ఖలీ రూపంలో అభిమానులకు మంచి వినోదం దొరికింది. ఎన్నో మరపురాని విజయాలు అందుకున్న గ్రేట్ ఖలీతో ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖి నిర్వహించింది.

డబ్ల్యూడబ్ల్యూఈలో పోరాటాలు నిజమేనా..?

ఆ ఫైట్లు నకిలీ అనలేం.. పోరాటాల శైలే వేరుగా ఉంటుంది. ఎవరైతే అంత పర్​ఫెక్ట్​గా ఉండరో.. వారు అవలంభిస్తారు. అంతేకానీ పోరాటాలన్నీ నకిలీ కావు. ప్రొఫెషనల్ రెజ్లింగ్, అమెచ్యూర్ రెజ్లింగ్​.. ఈ రెండింటికి ఎంతో తేడా ఉంది.

'డబ్ల్యూడబ్యూఈ'లో మ్యాచ్ ఫిక్సింగ్ ఉందా?

అంతర్జాతీయ స్థాయిలో ప్రతి క్రీడలోనూ ఆటగాళ్లు ప్రొఫెషనల్​గా ఆడతారు. అయితే ఎక్కడో చోట మ్యాచ్ ఫిక్సింగ్ ఉన్నట్లే డబ్ల్యూడబ్ల్యూఈలోనూ ఉంది. అంతమాత్రాన ప్రతి ఒక్కరూ ఫిక్సింగ్ పాల్పడుతున్నారని కాదు.

మిమ్మల్ని ఎవరైనా ఫిక్సింగ్ కోసం సంప్రదించారా?

చాలా మంది ఫిక్సర్లు నా దగ్గరకొచ్చారు. మ్యాచ్​లో తాము చెప్పిన విధంగా ఆడాలని అడిగారు. కానీ ఒక్కసారీ వారిని లెక్కచేయలేదు. నా కెరీర్ మొత్తం నిజాయితీగా ఉన్నా. మంచి ప్రదర్శన చేసేందుకే ప్రయత్నించా.

యువ క్రీడాకారులకు ప్రభుత్వం నుంచి సాయం అందుతుందా?

ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న క్రీడాకారులపై ప్రభుత్వం దృష్టిసారించాల్సి ఉంది. క్షేత్రస్థాయి నుంచి క్రీడలను అభివృద్ధి చేయాల్సి ఉంది. ఆటగాళ్లకు కోట్ల రూపాయలు ఇవ్వమని నేను అడగట్లేదు. వారికి కనీస సౌకర్యాలైన ట్రాక్ సూట్లు, స్పోర్ట్ షూ లాంటివి ప్రభుత్వం అందించాలి. దిగువస్థాయి ప్రజలపై దృష్టిపెట్టి వారిని క్రీడలవైపు మళ్లేలా ప్రోత్సహించి, వారిలో స్ఫూర్తినింపేలా ప్రయత్నించాలి.

పౌరసత్వ సవరణ చట్టంపై మీ స్పందన ఏంటి?

ఈ చట్టాన్ని నేను సమర్థిస్తున్నా. ప్రభుత్వం మంచి చట్టాన్ని తీసుకొచ్చింది. ఎవరైతే భారతీయులు కారో, దేశాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారో వారిని బయటకు పంపించాలి. వినడానికి కష్టంగా ఉన్నా.. నేను చెప్పేది నిజం.. దీన్ని దాచిపెట్టలేం.

2000లో ప్రొఫెషనల్ రెజ్లింగ్​లో అరంగేట్రం చేశాడు ఖలీ. అనంతరం వరుస విజయాలతో దూసుకెళ్లాడు. 2007లో ప్రపంచ హెవీవెయిట్ ఛాంపియన్​గా అవతరించాడు.

ఇదీ చదవండి: మలేసియా మాస్టర్స్​ నుంచి సాయిప్రణీత్ ఔట్

SHOTLIST:
++CLIENTS NOTE: VIDEO  AND SHOTLIST. STORYLINE TO FOLLOW AS SOON AS POSSIBLE++
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
ASSOCIATED PRESS
New York, 7 January 2020
1.  Joe Pesci and Martin Scorsese posing for photographers
2. Jane Rosenthal, Joe Pesci, Martin Scorsese and Emma Tillinger posing for photographers
3. Adam Sandler and wife, Jackie, posing for photographers
4. Adam Sandler posing with Josh and Benny Safdie
5. Antonio Banderas posing for photographers
6. Antonio Banderas and Nicole Kimpel posing for photographers
7. Antonio Banderas talking to reporter
8. SOUNDBITE (English) Antonio Banderas/Actor, on it being special to take home best actor honors for a Spanish-language role:
"Absolutely, because, as I said before, New York is a big magnifying glass, and it looks at the world with, you know, with great attention, the world of movies, and art in general. So, when they dig around, and they see something that they, you know, that they like - what I call the differential factor in whatever you do - it's very important. So, yeah, you know, sometimes I've been slapped by the critics in New York, and this is time for celebration. Well, I'm going to celebrate it."
9. Antonio Banderas talking to reporter though camera viewfinder
10. SOUNDBITE (English) Antonio Banderas/Actor, on being tired since the campaign began last May in Cannes:
"Of course, I am very happy. Everything started at the Cannes Film Festival, along with the European award nominations. More awards, critics especially. But I am tired of the campaign. I am an actor. I am not a politician. I just want to relate to the things that I did, and it's done. That is - I mean I can talk to you and I'm happy to do it. You know that I am a very easy guy. You know, I mean, I attend to journalist always nicely. But, you know, I opened a theater, my own theater in my hometown. I have a school with 700 kids that I have to attend. We - I have been just going back and forth in rehearsal time to America, back to Spain. It's been quite a challenge, the whole entire thing. I want to come, you know, (for) all this campaign to finish and to go back to do what I love to do, which is acting."
11. Reese Witherspoon and Laura Dern posing for photographers
12. Laura Dern talking to reporter as Quentin Tarantino poses for photographers
13. SOUNDBITE (English) Laura Dern/Actress, on the experience of being honored in two different films by real-life partners, directors Noah Baumbach and Greta Gerwig:
"Incredible. I know. On a night like tonight, it's pretty amazing. You know, it's - it's very specific for that very reason and such incredibly diverse characters. And this amazing couple who I've spent my last year with, who are both unbelievable. I'm really lucky."
14.  Lupita Nyong'o and Yahya Abdul-Mateen II posing for photographs
15. SOUNDBITE (English) Lupita Nyong'o/Actress, on being honored for her work with Jordan Peele:
"Well, it feels extremely rewarding, of course, to be the cutting edge of something that is bringing about change. Like - like Jordan (Peele) is doing with the horror film and bringing me it - just elevating it and also expanding what happens within it. You know, the possibilities and the capabilities of the genre to point to something more."
16. The Safdie brothers talking to reporter
+++ SOUNDBITE 17 CONTAINS EXPLETIVE+++
17. SOUNDBITE (English) Benny Safdie/Writer-Director, on getting alternating awards as Quentin Tarantino in NYCFF and NBR:
"It doesn't make any sense. It doesn't make any sense. It's surreal. I mean, I remember going - I remember being 10 and our dad took us to see 'Pulp Fiction,' and I remember the lights coming on. Because what was crazy about 'Pulp Fiction,' was the soundtrack was a thing in our house before the movie even came out. I think that was like a thing. And I remember being popcorn being thrown at us. So, I don't know. It's - it's - it's surreal. It doesn't - again, it doesn't make any sense. We're in a lot of - a lot of amazing films were made this year. And it's it's just nice to be part of the conversation."
(Reporter: "Last question, as brothers, as directors, as co-directors, what's the biggest fight you guys have on set?)
Josh Safdie: "I don't know. We try to..."
Benny Safdie: "I want one more all the time. And he's like, 'we got it, we can move on."
Josh Safdie: "And guess we try, and we try and keep all the fighting off the set. So, there's a lot more arguments that nobody sees. Like, right now."
Benny Safdie: "Shut the fuck up. (laughs)
18. Bong Joon-Ho, Lee Jeong-eun and Song Kang-ho posing for photographers
19. SOUNDBITE (Korean) Bong Joon-Ho/Director, on the award:
"For me, it's important that the audience really loves this film. Of course, it's great to be acknowledged by the critics. Today, I'm especially happy to be acknowledged by the critics in New York." `
20. Bong Joon-Ho talking to reporter
21. SOUNDBITE (Korean) Song Kang-ho/Actor, on joking about playing a poor character:
"For me personally, I think I look like a rich man. So, at first it was flustering to play a poor character, but it was a very fascinating and interesting experience."
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.