ఇటీవల బంగ్లాదేశ్తో జరిగిన ఫిఫా క్వాలిఫయర్ మ్యాచ్ను డ్రాగా చేసుకుంది భారత్. తక్కువ ర్యాంకులో ఉన్న బంగ్లాతో డ్రా ఫలితంగా ర్యాంకుల్లో రెండు స్థానాలు కోల్పోయింది. ప్రస్తుతం 106వ స్థానంలో కొనసాగుతోంది. మూడు స్థానాలు ఎగబాకిన బంగ్లా 184 ర్యాంకుకు చేరింది.
బెల్జియం అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఫ్రాన్స్, బ్రెజిల్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఉరుగ్వే (5), క్రొయేషియా (7), అర్జెంటీనా 9వ ర్యాంకుల్లో కొనసాగుతున్నాయి.
ఇవీ చూడండి.. వైరల్: జీవాతో కలిసి ధోనీ ఏం చేస్తున్నాడో చూడండి..