ETV Bharat / sports

భారత్​లో టీ20 ప్రపంచకప్‌ను బహిష్కరిస్తాం: పాక్​​

పాక్​​లో క్రికెట్​ ఆడాలని భారత్​పై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు(పీసీబీ). ఈ ఏడాది దాయాది దేశం ఆతిథ్యమిస్తున్న ఆసియా కప్​లో టీమిండియా ఆడకపోతే.. వచ్చే ఏడాది భారత్​ నిర్వహించే టీ20 ప్రపంచకప్​లో బరిలోకి దిగమని హెచ్చరించింది పాక్.

We will not travel to India for T20 World Cup if they won't come to Pakistan for Asia Cup: PCB
భారత్‌ టీ20 ప్రపంచకప్‌ను బహిష్కరిస్తాం: పాకిస్థాన్​
author img

By

Published : Jan 25, 2020, 7:30 PM IST

Updated : Feb 18, 2020, 9:45 AM IST

బీసీసీఐపై.. పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) మళ్లీ బెదిరింపులకు పాల్పడింది. సెప్టెంబర్​లో తాము నిర్వహించే ఆసియాకప్‌ టీ20 టోర్నీ ఆడాలని హెచ్చరించింది. లేదంటే 2021లో భారత్‌ ఆతిథ్యమిచ్చే టీ20 ప్రపంచకప్‌నకు తమ జట్టును పంపించబోమని చెప్పింది. తాజాగా ఈ మేరకు ప్రకటన చేశాడు పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు(పీసీబీ) సీఈఓ వసీం ఖాన్​. అంతేకాకుండా బంగ్లాదేశ్ జట్టు.. పాక్‌లో పర్యటిస్తే ఆసియా కప్‌ ఆతిథ్య హక్కులను బదిలీ చేస్తారని వచ్చిన వార్తలను వసీం ఖండించాడు.

We will not travel to India for T20 World Cup if they won't come to Pakistan for Asia Cup: PCB
పాక్​ సారథి సర్ఫరాజ్​, టీమిండియా కెప్టెన్​ కోహ్లీ

" ఆసియాకప్‌ కోసం భారత్‌ రాకుంటే మేం అక్కడ జరిగే 2021 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనలేం. ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌(ఏసీసీ) మాకు ఆసియా కప్​ ఆతిథ్య హక్కుల్ని ఇచ్చింది. వాటిని మేం ఎవరికీ ఇవ్వం. ఆ అధికారం మాకు లేదు. 2023-2031 మధ్యలో కనీసం మూడు ఐసీసీ టోర్నీల ఆతిథ్య హక్కులు పొందేందుకు ప్రయత్నిస్తాం"

-- వసీం ఖాన్​, పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు సీఈఓ

2008 నుంచి పాక్‌లో పర్యటించలేదు భారత జట్టు. 2012లో పాకిస్థాన్​ మాత్రం మనదేశంలో టీ20 సిరీస్​​ ఆడింది. ఉగ్రవాదం నిర్మూలించేంత వరకు ఆ దేశంతో ఆడేందుకు జట్టును అనుమతించమని కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రకటించింది. అందుకే ఐసీసీ టోర్నీల్లో మాత్రమే దాయాది దేశాలు తలపడుతున్నాయి. శ్రీలంక జట్టు బస్సుపై లాహోర్‌లో పదేళ్ల క్రితం ఉగ్రదాడి జరిగింది. ఆ తర్వాత ఏ దేశమూ దాయాది గడ్డపై అడుగుపెట్టలేదు. 2019లో లంకేయులే మళ్లీ అక్కడ మ్యాచ్​లు ఆడారు.

AP Video Delivery Log - 1300 GMT News
Saturday, 25 January, 2020
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1151: China New Year Virus AP Clients Only 4251144
Virus overshadows China's New Year celebrations
AP-APTN-1142: Turkey Earthquake 2 No Access Turkey/Archive Until 24 Jan/No Screen Grabs 4251143
Turkey rescuers search for trapped quake victims
AP-APTN-1138: India Brazil 2 AP Clients Only 4251142
India, Brazil, agree to boost trade, investment
AP-APTN-1104: Iraq Protests AP Clients Only 4251137
Cleric withdraws support from Iraq protesters
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Feb 18, 2020, 9:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.