బంగ్లాదేశ్ పర్యటన అనంతరం లభించిన విరామ సమయాన్ని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆస్వాదిస్తున్నాడు. తన భార్య అనుష్క శర్మతో కలిసి సినిమాకు వెళ్లాడు. ఆ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది.
-
About last night. At the movies with this hottie 😍❤️ @AnushkaSharma pic.twitter.com/VwYCLbieCL
— Virat Kohli (@imVkohli) November 28, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">About last night. At the movies with this hottie 😍❤️ @AnushkaSharma pic.twitter.com/VwYCLbieCL
— Virat Kohli (@imVkohli) November 28, 2019About last night. At the movies with this hottie 😍❤️ @AnushkaSharma pic.twitter.com/VwYCLbieCL
— Virat Kohli (@imVkohli) November 28, 2019
ఇటీవలే భూటాన్ పర్యటనలో కోహ్లీ, అనుష్కతో కలిసి ట్రెక్కింగ్‌కు వెళ్లాడు. ఈ ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో బుధవారం పోస్ట్ చేశాడు.
-
Walking together in the journey of life with nothing But love❤ @AnushkaSharma pic.twitter.com/pxq0iZ8Z8A
— Virat Kohli (@imVkohli) November 27, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Walking together in the journey of life with nothing But love❤ @AnushkaSharma pic.twitter.com/pxq0iZ8Z8A
— Virat Kohli (@imVkohli) November 27, 2019Walking together in the journey of life with nothing But love❤ @AnushkaSharma pic.twitter.com/pxq0iZ8Z8A
— Virat Kohli (@imVkohli) November 27, 2019
వచ్చే నెల 6 నుంచి వెస్టిండీస్‌తో సిరీస్‌లు ఆడనుంది టీమిండియా. ఇందులో భాగంగా 3 టీ20లు, 3 వన్డేలు జరగనున్నాయి.
ఇవీ చూడండి.. ఐపీఎల్లో యువీ ఆడేందుకు అవకాశం ఉందా!