ETV Bharat / sports

'పింక్'​పై ఫోకస్ ఎక్కువ పెట్టాలి: కోహ్లీ

రెండు టెస్టుల సిరీస్​లో భాగంగా బంగ్లాదేశ్​తో గురువారం తొలి మ్యాచ్ ఆడనుంది టీమిండియా. ఈ సందర్భంగా భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ.. మీడియాతో మాట్లాడాడు.

విరాట్ కోహ్లీ
author img

By

Published : Nov 13, 2019, 2:09 PM IST

విరాట్ కోహ్లీ

బంగ్లాదేశ్​తో టీ20 సిరీస్​కు విశ్రాంతి తీసుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. టెస్టు సిరీస్​ కోసం జట్టుతో కలిశాడు. గురువారం నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్టు కోసం ఇండోర్ స్టేడియంలో సాధన చేశాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కోహ్లీ.. ఎరుపు బంతితో పోలిస్తే గులాబి బంతి స్వింగ్​ ఎక్కువగా అవుతుందని అన్నాడు.

"పింక్ బంతితో ఆట.. టెస్టు క్రికెట్​కు నూతన ఉత్తేజాన్ని ఇవ్వనుంది. గులాబి బంతితో నిన్న (మంగళవారం) సాధన చేశా. ఎరుపు బంతితో పోలిస్తే ఇది ఎక్కువగా స్వింగ్ అవుతుంది. గులాబి బంతితో ఆడేటపుడు మరింత ఏకాగ్రతతో ఆడాల్సి ఉంటుంది" - విరాట్ కోహ్లీ, టీమిండియా కెప్టెన్.

రెండు టెస్టుల సిరీస్​లో భాగంగా గురువారం ఇండోర్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ నెల 22న కోల్​కతాలోని ఈడెన్ గార్డెన్స్​లో రెండో టెస్టు జరగనుంది. ఈ మ్యాచ్​తోనే టీమిండియా తొలిసారిగా డే/నైట్ టెస్టు గులాబి బంతితో ఆడనుంది.

ఇదీ చదవండి: హాంకాంగ్ ఓపెన్​లో సింధు, ప్రణయ్ శుభారంభం

Intro:इंदौर में होने वाले टेस्ट मैच के लिए भारतीय टीम लगातार पसीना बहा रही है इंदौर पहुंचने के बाद दूसरे दिन भी टीम इंडिया ने स्टेडियम में पहुंचकर नेट प्रैक्टिस की टीम इंडिया के कैप्टन विराट कोहली रोहित शर्मा सहित सभी खिलाड़ी स्टेडियम में प्रैक्टिस करते दिखाई दिए इस दौरान विराट कोहली ने प्रेस कॉन्फ्रेंस में होलकर स्टेडियम की तारीफ में भी की और युवाओं को पास आज के समय मे कई मौके क्रिकेट में होना बताया
Body:टीम इंडिया ने दूसरे दिन भी इंदौर के होल्कर स्टेडियम में पहुंचकर ग्राउंड पर जमकर पसीना बहाया टीम इंडिया के कैप्टन विराट कोहली सहित रोहित शर्मा और सभी खिलाड़ी स्टेडियम में नेट प्रैक्टिस करते दिखाई दिए इस दौरान टीम इंडिया के कप्तान विराट कोहली ने प्रेस कॉन्फ्रेंस में कहा कि पिंक बॉल से खेलना उनके लिए काफी रोमांचक रहा है और उससे उन्होंने प्रैक्टिस भी की है पिंक बॉल से पिच कैसा रिएक्ट करती है यह देखना दिलचस्प होगा और बॉलर को कितना सपोर्ट मिलता है वह देखना जरूरी है, विराट कोहली ने कहा कि होलकर स्टेडियम में अच्छी यादें रही है और वह हमेशा यहां जीते हैं जिससे उन्हें अच्छा मोटिवेशन मिलता है हालांकि होलकर स्टेडियम में होने जा रहे मैच की टिकट ना बिकने पर उन्होंने कहा कि टी-20 और वनडे में सीटें कभी खाली नहीं होती है इसलिए टेस्ट टिकट को हम कैसे ऊपर रख सकते हैं उन्होंने यह भी कहा कि इंदौर ने क्रिकेट को हमेशा अच्छा सपोर्ट किया है विराट कोहली के मुताबिक टीम काफी लंबे समय से अच्छा खेल रही है, कोहली के अनुसार उनके समय उन्हें नेट प्रैक्टिस देखने को नहीं मिलती थी और आज के युवाओं के पास अच्छा मौका है कि वे इतने पास से प्रैक्टिस देख पाते हैं कोहली के मुताबिक वे काफी उत्साहित होते हैं जब सामने किसी बड़े खिलाड़ी को युवा खिलाड़ी आउट करते हैं

एक्सटेंशन - विराट कोहली, कप्तानConclusion:टीम इंडिया के द्वारा पिंक बॉल से स्टेडियम में प्रैक्टिस की गई थी भारत और बांग्लादेश के बीच कोलकाता में होने वाला टेस्ट मैच डे नाईट रहेगा जिसमें पिंक बॉल का इस्तेमाल किया जाएगा
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.