ETV Bharat / sports

సచిన్​, పాంటింగ్ రికార్డులపై కోహ్లీ చూపు

ఆస్ట్రేలియాతో రేపు రాజ్​కోట్ వేదికగా రెండో వన్డే జరగనుంది. ఈ మ్యాచ్​లో సెంచరీ సాధిస్తే కోహ్లీ రెండు రికార్డులు తన ఖాతాలో వేసుకోవచ్చు.

virat
కోహ్లీ
author img

By

Published : Jan 16, 2020, 5:07 PM IST

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో పరాజయంపాలైంది టీమిండియా. సిరీస్​లో నిలవాలంటే కచ్చితంగా రెండో మ్యాచ్ గెలవాల్సిందే. ఈ మ్యాచ్​లో కోహ్లీని రెండు రికార్డులు ఊరిస్తున్నాయి. చివరి వన్జేలో 16 పరుగులే చేసి నిరాశపర్చిన విరాట్​.. రేపటి మ్యాచ్​లో సెంచరీ చేస్తే రెండు రికార్డులు ఖాతాలో వేసుకుంటాడు.

పాంటింగ్ రికార్డు

అంతర్జాతీయ క్రికెట్​లో అన్ని ఫార్మాట్లలో కలిసి కెప్టెన్​గా కోహ్లీ 41 సెంచరీలు చేశాడు. ప్రస్తుతం ఆసీస్ దిగ్గజ ఆటగాడు పాంటింగ్​తో కలిసి సమంగా ఉన్నాడు. రెండో వన్డేలో సెంచరీ సాధిస్తే ఇతడిని దాటేసి ముందుకెళతాడు. పాంటింగ్, కోహ్లీ తర్వాతి స్థానంలో దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు గ్రేమ్ స్మిత్ (33) ఉన్నాడు.

సచిన్ రికార్డు

ఆస్ట్రేలియాపై వన్డేల్లో కోహ్లీ ఇప్పటివరకూ చేసిన సెంచరీల సంఖ్య 8. తొమ్మది సెంచరీలతో సచిన్​ ఇతడికంటే ముందున్నాడు. ఆసీస్‌పై వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత క్రికెటర్‌గా సచిన్​తో కలిసి అగ్రస్థానంలో నిలవడానికి కోహ్లీ సెంచరీ దూరంలో ఉన్నాడు.

ఇవీ చూడండి.. బంతి ఇప్పుడు ధోనీ కోర్టులో.. నిర్ణయం ఎటువైపో..!

RESTRICTION SUMMARY: PART NO ACCESS RUSSIA
SHOTLIST:
RU-RTR - NO ACCESS RUSSIA
Moscow - 16 January 2020
1. Various of Russian Tax Service chief Mikhail Mishustin walking with Chairman of the State Duma Vyacheslav Volodin
2. SOUNDBITE (Russian) Vyacheslav Volodin, Chairman of the State Duma:
"Let us finish the consultations and then we will announce the results. We're just at the beginning of the process. The meeting with the largest faction (United Russia) was vivid. We announced our proposals. The result will be seen at the plenary session."
Journalist: "Are you ready for work?"
Mishustin: "Yes."
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Moscow - 16 January 2020
3. Leader of Communist Party Gennady Zyuganov arriving at news conference
4. SOUNDBITE (Russian) Gennady Zyuganov, Leader of Communist Party:
"Taking into consideration that our demands for Cabinet resignation and for the amendments to the Constitution, that will increase the control of lawmakers over the executive branch were met, our party has decided to abstain from voting (on the Prime Minister nomination). We will have a close look at the program and Cabinet members that Mishustin and the President (Vladimir Putin) will propose."
5. Leader of Liberal Democratic Party of Russia (LDPR) Vladimir Zhirinovsky arriving at news conference
6. SOUNDBITE (Russian) Vladimir Zhirinovsky, leader of Liberal Democratic Party of Russia (LDPR):
"The majority of our party has decided to support the nomination of Mikhail Mishustin. Though some of the deputies have their own position. They feel that population has a suspicious and critical position."
7. Leader of A Just Russia party Sergey Mironov arriving at news conference
8. SOUNDBITE (Russian) Sergey Mironov, leader of A Just Russia party:
"The majority of our party will support the nomination of Mikhail Mishustin for the head of the Russian government. Just one member of our party has abstained."
9. Interior of State Duma
10. Exterior of State Duma
STORYLINE:
Russian lawmakers on Thursday signalled their support for Mikhail Mishustin's nomination as Prime Minister ahead of a parliamentary vote.
Leaders of the Liberal Democratic Party of Russia, A Just Russia party indicated that a majority of its politicians would support Mishustin's nomination.
However, Communist party leader Gennady Zyuganov said his lawmakers would "abstain from voting" during a plenary meeting at the State Duma on Thursday.
The little known Tax Service chief was nominated for the role by President Vladimir Putin which happened after Dmitry Medvedev's resignation from the post.
Putin had proposed changes to the constitution that could keep him in power well past the end of his term in 2024.
Once Mishustin becomes Prime Minister, he is expected to form a new cabinet.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.