ETV Bharat / sports

అండర్-19: భారత బౌలర్ల విజృంభణ.. పాక్​ 172 ఆలౌట్ - Under 19 World cup: IND bowlers shines Pakistan 200/2

ఐసీసీ అండర్​-19 ప్రపంచకప్​లో భాగంగా భారత్​-పాకిస్థాన్​ మధ్య సెమీస్​ జరుగుతోంది. తొలుత బ్యాటింగ్​ చేసిన పాక్​ జట్టు.. 43.1 ఓవర్లలో 172 రన్స్​ చేసి ఆలౌటైంది. స్టార్​ బ్యాట్స్​మన్​ హురైరా(4), ఫహద్​ మునీర్​(0) నిరాశపర్చాగా.. ఓపెనర్​ హైదర్​ అలీ(56), రొహైల్ నజీర్ (62) సత్తాచాటారు.

పాకిస్థాన్
పాకిస్థాన్
author img

By

Published : Feb 4, 2020, 4:53 PM IST

Updated : Feb 29, 2020, 4:01 AM IST

ఐసీసీ అండర్​-19 ప్రపంచకప్​లో భాగంగా దక్షిణాఫ్రికాలోని పాచెఫ్‌స్ట్రూమ్‌ వేదికగా పాకిస్థాన్​తో జరుగుతోన్న సెమీస్​లో భారత బౌలర్లు సత్తాచాటారు. టాస్​ గెలిచి మొదట బ్యాటింగ్​ చేసిన పాక్​ను 172 పరుగులకే కట్టడి చేశారు. ఓపెనర్ హైదర్ అలీ (56)తో పాటు రొహైల్ నజీర్ (62) సత్తాచాటడం వల్ల ఈమాత్రమైన స్కోర్ చేయగలిగింది పాక్​.

భారత బౌలర్లలో సుశాంత్ మిశ్రా 3, రవి బిష్ణోయ్, కార్తీక్ త్యాగి 2, అథ్వర అంకోలేకర్, యశస్వి జైస్వాల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.

ఐసీసీ అండర్​-19 ప్రపంచకప్​లో భాగంగా దక్షిణాఫ్రికాలోని పాచెఫ్‌స్ట్రూమ్‌ వేదికగా పాకిస్థాన్​తో జరుగుతోన్న సెమీస్​లో భారత బౌలర్లు సత్తాచాటారు. టాస్​ గెలిచి మొదట బ్యాటింగ్​ చేసిన పాక్​ను 172 పరుగులకే కట్టడి చేశారు. ఓపెనర్ హైదర్ అలీ (56)తో పాటు రొహైల్ నజీర్ (62) సత్తాచాటడం వల్ల ఈమాత్రమైన స్కోర్ చేయగలిగింది పాక్​.

భారత బౌలర్లలో సుశాంత్ మిశ్రా 3, రవి బిష్ణోయ్, కార్తీక్ త్యాగి 2, అథ్వర అంకోలేకర్, యశస్వి జైస్వాల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.

ZCZC
PRI GEN NAT
.KOLKATA CAL12
WB-GOVERNOR-LD CHOPPER
WB govt to provide chopper to Dhankhar, indicating a thaw
         (Eds: With fresh inputs, background)
         Kolkata, Feb 4 (PTI) In what can be seen as a sign of
reconciliation between the state administration and the Raj
Bhavan, the Mamata Banerjee government has decided to provide
Governor Jagdeep Dhankhar with a helicopter for his travel to
Santiniketan on Thursday.
         The governor's secretariat had requested a chopper
from the state government for Dhankhar's travel and, unlike
previous occasions, it has been approved.
         "We had sought a chopper for the governor to travel to
Santiniketan to attend a programme. It was approved by the
state government," a Raj Bhavan official said on Tuesday.
         The development comes a day after Dhankhar held a
meeting with state Finance Minister Amit Mitra and
Parliamentary Affairs Minister Partha Chatterjee to discuss
the state Budget session scheduled to start from February 7.
         Chatterjee, also secretary general of the ruling
Trinamool Congress, had a meeting with Governor for over an
hour on Sunday too.
         A senior TMC leader said the development is an
indication of both the Raj Bhavan and the state government
softening their stance.
         On several occasions last year, the state government
had rejected Dhankhar's request for a chopper to travel to
Santiniketan, Domkal and Farakka, which was around 300
kilometres from Kolkata.
         The governor has been at loggerheads with the TMC
government over a number of issues ranging from Dhankhar's
seating arrangement at the Durga Puja carnival to comments on
his security since he rushed to Jadavpur University to
"rescue" Union minister Babul Supriyo who was heckled there
by a section of students. PTI PNT
NN
NN
02041457
NNNN
Last Updated : Feb 29, 2020, 4:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.