ETV Bharat / sports

'సవ్యసాచి' బౌలింగ్​కు నెటిజన్ల ఫిదా!

author img

By

Published : Nov 18, 2019, 8:15 PM IST

దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ఓ సూపర్​ లీగ్​లో ఆ దేశానికి చెందిన క్రికెటర్ గ్రెగొరీ మహ్లొక్వానా.. రెండు చేతులతో బౌలింగ్ చేసి వికెట్లు తీశాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్​గా మారింది.

గ్రెగొరీ

టీ20 క్రికెట్ వచ్చాక బౌలింగ్, బ్యాటింగ్ శైలిలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. బ్యాట్స్​మెన్.. విభిన్న షాట్లతో అలరిస్తున్నారు. విచిత్రమైన శైలి బౌలింగ్​తో బౌలర్లూ ఆకట్టుకుంటున్నారు. కొందరైతే ఏకంగా రెండు చేతులతోనూ బౌలింగ్ చేసి ఔరా అనిపిస్తున్నారు. దక్షిణాఫ్రికా క్రికెటర్​ గ్రెగొరీ మహ్లొక్వానా.. ఇలానే రెండు చేతులతో బౌలింగ్ చేసి వికెట్లు తీశాడు. వీక్షకులను ఆశ్చర్యపరిచాడు.

దక్షిణాఫ్రికాలో జరుగుతోన్న ఓ టీ20 సూపర్​ లీగ్​లో కేప్​టౌన్​ బ్లిడ్జ్​ తరఫున బరిలోకి దిగాడు గ్రెగొరీ. ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్లో కుడి చేత్తో బౌలింగ్ చేసి ఓపెనర్ సరెన్ వికెట్​ తీశాడు. తర్వాత ఎడమ చేత్తో బౌలింగ్ చేసి ప్రత్యర్థి జట్టు డర్బన్ హీట్ కెప్టెన్ డేన్ విలాస్​ను పెవిలియన్ చేర్చాడు.

  • WICKET | SJ Erwee c Linde b Mahlokwana 16 (23b 1x4 0x6) SR: 69.56

    Will the ambidextrous Mahlokwana be able to take a left handed and a right handed wicket today?#MSLT20 pic.twitter.com/rkw29YIb3g

    — Mzansi Super League 🔥 🇿🇦 🏏 (@MSL_T20) November 17, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఈ వీడియోలు ప్రస్తుతం వైరల్​గా మారాయి. రెండు చేతులతోనూ వికెట్లు తీసిన ఈ సవ్యసాచికి నెటిజన్ల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి.

  • WICKET | DJ Vilas b Mahlokwana 8 (10m 8b 0x4 0x6)

    That's Mahlokwana's second of the day. His first wicket was bowled Right handed and now he gets a wicket with the quicker left arm.#MSLT20 pic.twitter.com/Gey4JPypq1

    — Mzansi Super League 🔥 🇿🇦 🏏 (@MSL_T20) November 17, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చూడండి.. ఇన్​స్టాలో రహస్య సమాచారం.. క్రికెటర్​పై నిషేధం

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
UK POOL - AP CLIENTS ONLY
London - 17 November 2019
1. Zoom into Prince Harry walking onto stage as audience cheers and applauds
2. SOUNDBITE (English) Prince Harry, Duke of Sussex:
"When Greta started her climate change protest she was just 15 years old: one voice, just one placard, sitting on her own outside the Swedish parliament. Many people, actually I should say many adults, dismissed her. Yet today millions upon millions of young people have joined her fight. She may have just been one person at the beginning, but she had a belief, a mission and a desire to do something not just for herself but for everyone, and now the whole world is paying attention. Whatever your dream - every country, every community, every school, every friendship group, every family needs their own Greta - someone who can lead the way, someone who is prepared to stand up for what they believe and show how much they care for the people in their lives and the community around them."
3. Wide of audience applauding
STORYLINE:
Britain's Prince Harry praised climate activist Greta Thunberg when he took to the stage at an awards ceremony in London on Sunday.
Harry - the Duke of Sussex - said 16-year-old Thunberg was as an example of the difference young people could make.
Thunberg began a school strike for the climate outside the Swedish Parliament in August 2018 which has now spread worldwide.
Harry said she had been "one voice, with just one placard, sitting on her own outside the Swedish parliament" when she began her campaign, when she was dismissed by many adults.
He added: "She may have just been one person at the beginning, but she had a belief, a mission, and a desire to do something not just for herself but for everyone, and now the whole world is paying attention."
"Every family needs their own Greta," he declared.
Prince Harry was speaking at the OnSide Youth Zones awards which aim to recognise the achievements of young people, volunteers and staff at the UK charity.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.