ETV Bharat / sports

ఆ రోజుల్లో అయితే స్మిత్​కు చుక్కలే: అక్తర్

స్టీవ్ స్మిత్ బ్యాటింగ్​లో టెక్నిక్ ఉండదని, తను ఆడే కాలంలో అతడు ఉన్నట్లయితే ఇబ్బంది పెట్టేవాడినని అన్నాడు పాక్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్.

స్టీవ్ స్మిత్ - అక్తర్
author img

By

Published : Nov 7, 2019, 5:13 PM IST

శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో అర్ధశతకంతో చెలరేగిన ఆసీస్ క్రికెటర్ స్టీవ్​స్మిత్​పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇలాంటి సమయంలో అతడిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు పాకిస్థాన్ మాజీ ఆటగాడు షోయబ్​ అక్తర్. స్మిత్ బ్యాటింగ్​లో టెక్నిక్ ఉండదని, ఆటను చూస్తే ఆశ్చర్యంగా ఉంటుందని అన్నాడు.

"స్టీవ్ స్మిత్ ఎలా ఆడుతున్నాడో అర్థం కావట్లేదు. అతడి బ్యాటింగ్​లో టెక్నిక్ ఉండదు. కానీ శైలి విభిన్నంగా ఉంటుంది. నేను ఆడిన సమయంలో స్మిత్ ఉన్నట్లయితే నా బౌలింగ్​తో ఇబ్బంది పెట్టేవాడినే. ఇప్పుడైతే అది చాలా కష్టమనిపిస్తోంది. బాగా ఆడుతున్నాడు. అతడికి ఆల్ ది బెస్ట్" -షోయబ్ అక్తర్, పాకిస్థాన్ మాజీ క్రికెటర్.

ఈ మ్యాచ్​లో స్మిత్.. 80 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఫలితంగా ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఏడాది తర్వాత పునరాగమనం చేసినా స్మిత్ ప్రదర్శన ఇంతకుముందు కంటే మెరుగైంది. ప్రపంచకప్, యాషెస్ సిరీస్​ల్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. టెస్టు ర్యాంకింగ్స్​లో మొదటి స్థానాన్ని తిరిగి కైవసం చేసుకున్నాడు.

ఇదీ చదవండి: చైనా ఓపెన్​ సింగిల్స్​లో భారత్​ పోరు ముగిసెన్

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Jakarta - 6 November 2019
1. Wide fo Mu Sochua seated at table
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Bangkok - 7 November 2019
2. SOUNDBITE (English) Sunai Phasuk, senior rsearcher for the Asia division of Human Rights Watch:
"This morning Mu Sochua came in from Jakarta and she was stopped by Malaysian authorities at the airport in Kuala Lumpur. Now there are two options: she is detained in immigration lock-up, Malaysian authorities could just turn her around to Jakarta or more worryingly they can hand her over the Cambodia where she would face prosecution on arbitrary charges."
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Jakarta - 6 November 2019
3. Wide of Sochua seated at table
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Bangkok - 7 November 2019
4. SOUNDBITE (English) Sunai Phasuk, senior rsearcher for the Asia division of Human Rights Watch:
"What we are seeing now shows that the long arm of Hun Sen's repression is reaching all over Southeast Asia. Members of ASEAN states are now collaborating with Hun Sen in making sure that there is no space for the opposition party and their network to launch any campaign to challenge Hun Sen."
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Jakarta - 6 November 2019
5. Mid of Sochua speaking
STORYLINE:
Human Rights Watch on Thursday condemned the detention of the No. 2 official of a banned Cambodian opposition party by Malaysian authorities, saying the development showed "that the long arm of Hun Sen's repression is reaching all over Southeast Asia".
Sunai Phasuk, a senior researcher for the NGO's Asia devision, said that the move aimed to ensure "that there is no space for the opposition party" to challenge long-serving Prime Minister Hun Sen, an autocratic leader who has clamped down on his opponents.
According to Human Rights Watch, Mu Sochua, vice president of the Cambodia National Rescue Party, was detained by immigration officials upon landing at the Kuala Lumpur airport Wednesday night from Jakarta.
Her detention comes as regional countries backed Phnom Penh's bid to block the return of self-exiled leaders accused of plotting to overthrow the government.
Opposition politicians, led by party leader Sam Rainsy, have planned to return home with followers to spark a popular movement to oust Hun Sen.
Their bid hit a roadblock after Thailand barred them from entering.
Hours before Mu Sochua's detention in Malaysia, the Cambodian Embassy in Indonesia called for her arrest after she gave a news conference in Jakarta.
Cambodian Ambassador Hor Nambora interrupted the news conference to describe the opposition politicians as fugitives and criminals.
Mu Sochua has dual citizenship and holds a U.S. passport.
U.S. Embassy officials couldn't be reached for comments immediately.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.