ETV Bharat / briefs

వాడా వేటుపై అప్పీల్​కు రష్యా నిర్ణయం

author img

By

Published : Dec 19, 2019, 11:50 AM IST

Updated : Dec 19, 2019, 12:04 PM IST

వాడా విధించిన నిషేధ నిర్ణయాన్ని రష్యా యాంటీ డోపింగ్ ఏజెన్సీ.. స్విట్జర్లాండ్ లుసానే స్పోర్ట్ ఆర్బిట్రేషన్​ కోర్టులో సవాల్ చేయనుంది. ఈనెల 10న రష్యాపై వేటు పడింది.

Russia to decide on appeal against doping ban
వాడా వేటుపై అప్పీల్​కు రష్యా నిర్ణయం

డోపింగ్​ ఆరోపణలతో రష్యాపై నాలుగేళ్ల నిషేధం విధించింది అంతర్జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ(వాడా). ఒలింపిక్స్​ సహా ఇతర ఏ అంతర్జాతీయ​ పోటీల్లో పాల్గొనకుండా వేటు వేసింది. అయితే ఈ నిషేధాజ్ఞలకు వ్యతిరేకంగా అప్పీల్ చేయాలని.. రష్యా యాంటీ డోపింగ్ ఏజెన్సీ(రసాడా) నిర్ణయించింది.

స్విట్జర్లాండ్​లోని లుసానే స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్​ కోర్టులో వాడా నిర్ణయంపై అప్పీల్ చేయనుంది రసాడా. ఇందుకోసం సమావేశమై ఈ అంశంపై చర్చించనుంది. ఈనెల 10న వాడా, రష్యాపై వేటు వేయగా.. డోపింగ్ నిరోధక సంస్థ నిర్ణయాన్ని సవాల్ చేస్తామని అప్పుడే చెప్పారు ఆ దేశ అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్.

ఇదీ జరిగింది..

వచ్చే నాలుగేళ్లలో ఒలింపిక్స్‌తో సహా ఏ అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లోలోనూ పాల్గొనకుండా రష్యాను వాడా నిషేధించింది. మాస్కో ల్యాబొరేటరీకి సంబంధించి అథ్లెట్ల డోపింగ్‌ పరీక్షల వివరాలను ప్రభుత్వ అధికారులు మార్చినందుకు రష్యాపై వాడా ఈ శిక్ష విధించింది. రష్యా.. ఏ ఒలింపిక్‌ క్రీడలుగానీ, ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌ నిర్వహించకూడదని చెప్పింది.

ఇదీ చదవండి: విరాట్ ఎందుకు అతిగా స్పందిస్తాడు: కీరన్ పొలార్డ్​

AP Video Delivery Log - 0000 GMT ENTERTAINMENT
Thursday, 19 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2232: US Breakthrough Kaitlin Dever Content has significant restrictions, see script for details 4245303
2019 Breakthrough Entertainer Kaitlyn Dever shines in ‘Booksmart’ and ‘Unbelievable’
AP-APTN-2232: ARCHIVE Tekashi 69 Content has significant restrictions, see script for details 4245396
Tekashi 6ix9ine gets 2-year prison term in racketeering case
AP-APTN-2200: UK Star Wars Premiere Content has significant restrictions, see script for details 4245366
Stars react to early reviews of 'Star Wars: The Rise of Skywalker'
AP-APTN-1733: UK Star Wars Premiere Costumes AP Clients Only 4245353
Fans and extras dress up in 'Star Wars' costumes for 'Rise of Skywalker' London premiere
AP-APTN-1542: US Harry Styles Content has significant restrictions, see script for details 4245327
Harry Styles dsiscusses nude photoshoot and solo career on 'Ellen'
AP-APTN-1316: UK CE James May Japan Pt 2 Content has significant restrictions, see script for details 4245308
James May reveals how he packs for trips abroad, ahead of the release of his new show 'Our Man in Japan'
AP-APTN-1247: UK Four Weddings Content has significant restrictions, see script for details 4245300
Nikesh Patel on taking over from Hugh Grant in the 'Four Weddings And A Funeral' TV series
AP-APTN-1125: US CE Star Wars Ending Content has significant restrictions, see script for details 4245283
Adam Driver alone knew plan for his 'Star Wars' character over trilogy
AP-APTN-0955: US Breakthrough Jack Quaid Content has significant restrictions, see script for details 4245274
2019 Breakthrough Entertainer: Jack Quaid of ‘The Boys’
AP-APTN-0955: US Marlo Thomas St Jude Content has significant restrictions, see script for details 4245264
Marlo Thomas talks legacy of St. Jude Children’s Research Hospital where all services are free
AP-APTN-0229: US A Christmas Carol Content has significant restrictions, see script for details 4245244
Guy Pearce and Joe Alwyn star in the new FX/BBC version of Charles Dickens, 'A Christmas Carol'
AP-APTN-0055: ARCHIVE Teresa Giudice AP Clients Only 4245245
'Real Housewives of New Jersey' star and husband separate after nearly 20 years of marriage
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Dec 19, 2019, 12:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.