ETV Bharat / sports

రోహిత్ ఫిట్​.. బంగ్లాతో తొలి టీ20కి రెడీ - ban vs ind 2019

బంగ్లాదేశ్​తో జరగనున్న తొలి టీ20లో రోహిత్ శర్మ ఆడనున్నాడు. ప్రాక్టీస్​లో భాగంగా గాయపడిన హిట్​ మ్యాన్ ఫిట్​గా ఉన్నట్లు బీసీసీఐ వైద్యబృందం ధ్రువీకరించింది. ఈ విషయాన్ని రోహిత్ ట్విట్టర్లో షేర్ చేశాడు.

రోహిత్ శర్మ
author img

By

Published : Nov 1, 2019, 10:05 PM IST

బంగ్లాదేశ్​తో ఆదివారం నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్​లో రోహిత్ శర్మ ఆడనున్నాడు. ప్రాక్టీస్ సెషన్​లో శుక్రవారం గాయపడిన హిట్ మ్యాన్ తనపై వస్తున్న అనుమానాలకు చెక్ పెట్టాడు. మ్యాచ్​ ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు.

"మెన్​ ఇన్ బ్లూతో మళ్లీ కలవబోతున్నా. బంగ్లాతో మ్యాచ్​కోసం ఎంతో ఆత్రుతతో ఉన్నా." - రోహిత్ శర్మ, టీమిండియా క్రికెటర్.

నెట్లో సాధన చేస్తుండగా.. ఎడమ తొడకు బంతి తగిలి గాయపడ్డాడు రోహిత్. అయితే బీసీసీఐ వైద్యబృందం అతడిని పరిశీలించి ఫిట్​గా ఉన్నాడని తెలిపింది. తొలి టీ20 ఆడగలడని ఖరారు చేసింది.

నవంబరు 3 నుంచి 10 వరకు బంగ్లాదేశ్​తో జరగనున్న టీ20 సిరీస్​కు విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చింది జట్టు యాజమాన్యం. అతడి స్థానంలో రోహిత్ శర్మను కెప్టెన్​గా నియమించింది.

ఇదీ చదవండి: 'టీ కప్పుల' వ్యాఖ్యలపై ఫరూక్‌ ఇంజినీర్‌ యూటర్న్‌

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Liverpool, England, UK. 1st November, 2019.
1. 00:00 SOUNDBITE (English): Jurgen Klopp, Liverpool manager:
(About Liverpool's upcoming fixtures and possibly rearranging Carabao Cup tie to a different weekend)
"That's one part of our of our relationship, which I don't like too much, because I don't think that it's OK for you only to ask the question. Let me give the answer and then watch what happens, because you write the things you...if I make now again, create headlines and have a headline for a day and some people will say, why is he moaning? He earns that much money blah blah blah. That's what I don't like because it's not - the discussion needs to it's obvious. It's obvious that it's too much. Absolutely obvious. Everybody involved in the game would tell you that and you know it as well. But then it's still, but let's let's have a look how they deal with it. So that's how it is. And if you see the schedule, it's coming up. It's all okay we, we...For example, Premier League – what a competition, sensationally cool blah, blah, blah. And then Carabao Cup a nice competition – what a wonderful game we had on Wednesday night stuff like this. But then, there's still an end of January after a very busy, I think, a very busy schedule in December. There are two semi finals. That's an easy to an easy decision for me to say, OK, if you don't if you keep that competition, why don't make two semi finals then?"
2. 01:21 SOUNDBITE (English): Jurgen Klopp, Liverpool manager:
"So the situation is clear. The solutions, I think there would be a few possible, but not one day that FIFA, UEFA, Premier League or the leagues and maybe then the football league's, I don't exactly if that's something else but, then they have to sit on the table and really discuss and think about the players and not about their wallet. So that's the moment. Probably. But we cannot change that, obviously."
SOURCE: Premier League Productions
DURATION: 01:51
STORYLINE:
"It's obvious its too much." Liverpool boss Jurgen Klopp discussed his frustration with Liverpool's upcoming fixtures on Friday as they are set to play 17 matches in the next 9 weeks.
Klopp, who helped his side progress into the quarterfinals of the League Cup after beating Arsenal 5-4 on penalties on Wednesday, suggested that his team may pull out of the competition if a suitable date could not be arranged.
The Reds are looking to maintain their unbeaten run – winning nine of their last 10 games - and stay top of the league, six points ahead of title holders Manchester City.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.