ETV Bharat / sports

'గులాబి' టెస్టులో రెండు రోజుల టికెట్ల సొమ్ము వాపసు - ind vs ban 2019

భారత్ ఆడిన తొలి డేనైట్ టెస్టు.. మూడు రోజుల్లోనే ముగిసింది. ఈ నేపథ్యంలో మిగిలిన రెండు రోజుల టికెట్ల సొమ్మును వాపసు ఇవ్వాలని బంగాల్ క్రికెట్ సంఘం నిర్ణయించింది. ఈ మ్యాచ్​లో టీమిండియా.. ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో విజయం సాధించింది.

పింక్ టెస్టు
author img

By

Published : Nov 25, 2019, 4:43 PM IST

కోల్​కతాలోని ఈడెన్​ గార్డెన్స్ వేదికగా జరిగిన డేనైట్ టెస్టు కోసం నాలుగు రోజుల టిక్కెట్లు ముందుగానే అమ్ముడపోయాయి. ఐదో రోజుకు సంబంధించిన టికెట్లను కొంతమేర విక్రయించింది బంగాల్ క్రికెట్ సంఘం(క్యాబ్). అయితే మ్యాచ్ 3 రోజుల్లోనే పూర్తయి, బంగ్లాదేశ్​పై టీమిండియా అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ కారణంగా మిగిలిన రెండు రోజుల టికెట్ల సొమ్మును తిరిగి ఇవ్వాలని నిర్ణయించింది.

క్రికెట్ అభిమానులకు ఈ విధంగా సొమ్ము తిరిగి ఇవ్వడం చాలా అరుదు. సాధారణంగా రాష్ట్రాల క్రికెట్ బోర్డులు మ్యాచ్​లు నిర్వహించినపుడు మిగిలిన రోజుల టికెట్ల మొత్తాన్ని తిరిగి ఇస్తారు. అంతర్జాతీయ క్రికెట్లో మ్యాచ్ రద్దయినపుడు లేదా ఆగిపోయినపుడు మాత్రమే సొమ్మును వాపసు చేస్తారు.

బంగ్లాతో జరిగిన ఈ టెస్టులో భారత్.. ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రెండు టెస్టుల సిరీస్​ను క్లీన్​స్వీప్ చేసింది. తొలి ఇన్నింగ్స్​లో ఇషాంత్ 5 వికెట్లతో రాణించగా.. రెండో ఇన్నింగ్స్​లో ఉమేశ్ విజృంభిచాడు. కెప్టెన్ కోహ్లీ 136 పరుగులతో విజయంలో కీలక పాత్ర పోషించాడు.

టీమిండియా ఆడిన మ్యాచ్​ల్లో, అతి తక్కువ బంతులే(161.2) బౌలింగ్ చేసిన టెస్టుగా ఈ గులాబి మ్యాచ్ మిగిలిపోయింది. 2018లో అఫ్గానిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో ఇరుజట్లు కలిసి 171.2 ఓవర్లు ఆడాయి.

ఇదీ చదవండి: కోహ్లీపై గావస్కర్ అసహనం.. ఏం జరిగిందంటే..!

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Mohe City, Heilongjiang Province, northeast China - Nov 25, 2019 (CCTV - No access Chinese mainland)
1. Aerial shot of snow-covered lake
2. Various of frozen bubbles of methane
3. Various of visitors taking photos
4. SOUNDBITE (Chinese) Zhang Ying, visitor (ending with shot 5):
"I've never seen anything like this before. It is amazing, and of different shapes. The nature is so amazing to have this magnificent view. I took a lot of videos and photos and I will show these to my friends."
5. Various of frozen bubbles of methane
6. Aerial shot of snow-covered lake
Stunning frozen bubbles of methane appeared in China's northernmost city of Mohe, Heilongjiang Province, attracting visitors and photographers to admire the view.
In Mohe City, the temperature dropped to minus 35 degrees Celsius on Monday. The continuous low temperature has made the local lake Lianhua Lake utterly frozen. At some place, the thick ice reached 60 centimeters.
Thousands of methane frozen bubbles were trapped under Lianhua Lake, looking like plankton.
"I've never seen anything like this before. It is amazing, and of different shapes. The nature is so amazing to have this magnificent view. I took a lot of videos and photos and I will show these to my friends," said Zhang Ying, a visitor from Sichuan Province.
This phenomenon only appears in cold region, and is caused by dead organic matters. The microorganisms decompose organic matters, releasing methane. When the temperature plunges, the methane bubbles froze in ice and form a series of frozen bubbles.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.