ETV Bharat / sports

స్పాట్​ ఫిక్సింగ్​ కుంభకోణంలో పాక్ ఓపెనర్ - నాసిర్ జంషెడ్ దోషిగా నిరూపణ

పాకిస్థాన్ క్రికెటర్ నాసిర్ జంషెడ్(33) స్పాట్ ఫిక్సింగ్​కు పాల్పడినట్లు ఇంగ్లాండ్ మాంచెస్టర్​ కోర్టు తేల్చింది. బీపీఎల్-2016, పీఎస్ఎల్-2017 సీజన్​ల్లో తన ఇద్దరి సహచరులను కూడా ఫిక్సింగ్​కు పాల్పడేలా చేశాడని పేర్కొంది. ఫిబ్రవరిలో తుదితీర్పు ఇవ్వనుంది న్యాయస్థానం.

Pakistan's Former Cricketer Nasir Jamshed Pleads Guilty In Bribery Case
స్పాట్​ ఫిక్సింగ్​ కుంభకోణంలో పాక్ ఓపెనర్
author img

By

Published : Dec 10, 2019, 9:57 AM IST

పాకిస్థాన్​ క్రికెట్​లో మరోసారి ఫిక్సింగ్ భూతం కలకలం రేపింది. ఇప్పటికే మహ్మద్ ఆమిర్, సల్మాన్ భట్, మహ్మద్ ఆసిఫ్ లాంటి ఆటగాళ్లు స్పాట్ ఫిక్సింగ్ బారిన పడ్డారు. తాజాగా ఆ జట్టు సీనియర్ క్రికెటర్ నాసిర్ జంషెడ్(33) స్పాట్ ఫిక్సింగ్​కు పాల్పడినట్లు ఇంగ్లాండ్​లోని మాంచెస్టర్ నార్త్​వెస్ట్ కోర్టు తేల్చింది.

2016 బంగ్లాదేశ్ ప్రీమియర్​ లీగ్​లో, 2017 పాకిస్థాన్​ సూపర్​ లీగుల్లో పేలవ ప్రదర్శన చేసేందుకు సహచరులకు నాసిర్ డబ్బు ఆశచూపినట్లు తేలింది. నాసిర్​తో పాటు యూసఫ్ అన్వర్(36), మహ్మద్ లిజాజ్(34) కూడా ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ కేసుకు సంబంధించి తుది తీర్పు ఇవ్వనుంది న్యాయస్థానం.

ఈ రెండు మ్యాచుల్లో తొలి ఓవర్లో మొదటి రెండు బంతులకు ఎలాంటి పరుగులు చేయకుండా ఉండేందుకు డబ్బు తీసుకున్నట్లు జంషెడ్​ అంగీకరించాడు.

పాకిస్థాన్​ తరఫున 48 వన్డేలు, 18 టీ20లు, రెండు టెస్టులకు ప్రాతినిధ్యం వహించాడీ ఓపెనర్. చివరగా 2015లో అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు నాసిర్.

ఇదీ చదవండి: ఏ మొక్కా లేనిచోట... భారత్ పతకాల పంట

AP Video Delivery Log - 0000 GMT News
Tuesday, 10 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2341: France Ukraine Russia AP Clients Only 4243938
Russia and Ukraine agree to revive peace process
AP-APTN-2245: Australia Haze No access Australia 4243937
Sydney landmarks shrouded in haze from wildfires
AP-APTN-2232: Lebanon Tension AP Clients Only 4243936
Lebanon protesters and lawmaker's security scuffle
AP-APTN-2228: US LA NASA Moon Mission AP Clients Only 4243935
Core stage of rocket for US moon mission complete
AP-APTN-2226: US Impeach Dems Russia AP Clients Only 4243934
Democrat highlights Trump's Russian contacts
AP-APTN-2223: Archive Pete Frates AP Clients Only 4243933
Man who inspired ice bucket challenge dies at 34
AP-APTN-2210: Australia Volcano PM No access Australia 4243932
PM: 11 Australians missing after volcano eruption
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.