ETV Bharat / sports

ఆ విషయంలో విరాటే నాకు ఆదర్శం: బాబర్

కెప్టెన్సీ విషయంలో విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్సనే తనకు ఆదర్శమని చెప్పాడు పాకిస్థాన్ టీ20 సారథి బాబర్ అజమ్. తన ఆట గురించి వస్తోన్న విమర్శలపై స్పందించిన అతడు.. మూడు మ్యాచ్​ల్లో తన ప్రదర్శన చూసి ఎలా అవగాహనకు వస్తారని ప్రశ్నించాడు.

విరాట్ - బాబర్
author img

By

Published : Oct 26, 2019, 12:45 PM IST

శ్రీలంకతో టీ20 సిరీస్​లో తన ప్రదర్శన గురించి వస్తోన్న విమర్శలపై స్పందించాడు పాకిస్థాన్​ క్రికెటర్ బాబర్ అజమ్​. ఇటీవలే టీ20 ఫార్మాట్​కు సారథిగా మారిన ఈ క్రికెటర్.. రానున్న ఆస్ట్రేలియా సిరీస్​ను సవాల్​గా తీసుకుంటానని చెప్పాడు. ఈ విషయంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ ఆదర్శమని అన్నాడు.

"మూడు మ్యాచ్​ల్లో నా ప్రదర్శన చూసి నా ఆట తీరుపై ఓ అవగాహనకు ఎలా వస్తారో తెలియట్లేదు. నేను వైస్ కెప్టెన్​గా ఉన్నాను కాబట్టి ఆడలేకపోయననడంలో అర్థం లేదు. క్రికెట్​లో ఇలాంటివి సరికాదు. ప్రతి మ్యాచ్​లో వంద శాతం ఆడేందుకే ప్రయత్నిస్తా. కెరీర్​లో ఒడుదొడుకులు సహజం. ఇప్పుడు కెప్టెన్​ అయినంత మాత్రాన నాపై ఒత్తిడేమి ఉండదు. నా ఆటను నేను ఆడతా, మంచి ప్రదర్శన చేస్తా" - బాబర్ అజమ్, పాక్ టీ20 కెప్టెన్.

Pakistan T20I captain Babar Azam hoping to emulate Virat Kohli and Kane Williamson
బాబర్ అజమ్​

కెప్టెన్సీ విషయంలో విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్సన్​ తనకు ఆదర్శమని చెప్పాడు బాబర్.

"అంతర్జాతీయ క్రికెట్​లో ప్రస్తుతం ఆకట్టుకుంటున్న విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్సన్​ నాకు ఆదర్శం. వారి మార్గంలోనే నేను నడుస్తా. ఏది ఏమైనా ఫలితాల గురించి ఆలోచించకుండా జట్టు ప్రదర్శనపైనే దృష్టి పెడతా. అలాగే వ్యక్తిగతంగానూ సత్తాచాటుతా" -బాబర్ అజమ్, పాక్ టీ20 కెప్టెన్.

వచ్చే నెల 3 నుంచి 8 వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది పాకిస్థాన్. అనంతరం రెండు టెస్టుల సిరీస్​ కూడా ఆడనుంది.

ఇదీ చదవండి: ధోని రిటైర్మెంట్​పై ఎందుకంత ఆసక్తి: రవిశాస్త్రి

SNTV Daily Planning Update, 0000 GMT
Saturday 26th October 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
RUGBY WORLD CUP:
- Highlights from the semi-final between England and New Zealand. Expect at 1000.
- Reaction from the semi-final between England and New Zealand. Expect at 1100, with updates to follow.
- Wales train ahead of their semi-final against South Africa. Expect at 0400.
- Wales news conference ahead of their semi-final against South Africa. Expect at 0600.
SOCCER: Reaction following Leicester City's 9-0 demolition of 10-man Southampton in the English Premier League. Already moved.
SOCCER: Consadole Sapporo v Kawasaki Frontale in the 2019 J.League cup final. Expect at 0630.
FORMULA 1: Practice takes place ahead of the Mexican Grand Prix. Already moved.
ICE HOCKEY (NHL): Vegas Golden Knights v Colorado Avalanche. Expect at 0300.
BASKETBALL (NBA): Boston Celtics v Toronto Raptors. Expect at 0400.
BASKETBALL (NBA): Sacramento Kings v Portland Trail Blazers. Expect at 0630.
BASEBALL (MLB): World Series Game 3: Washington Nationals v Houston Astros. Expect at 0500.
BASEBALL (MLB): Reaction following the World Series Game 3: Washington Nationals v Houston Astros. Expect at 0600.
For any editorial enquiries please email planning@sntv.com or contact the sportsdesk on +1 212 621 7415 between 0100 and 0600 GMT, or on +44 20 8233 5770 after 0600 GMT.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.