వన్డేల్లో ద్విశతకం ఒక్కసారి కొట్టడమంటేనే వింతగా చూస్తారు. అలాంటిది ఇప్పటికే మూడు ద్విశతకాలు బాదేశాడు రోహిత్ శర్మ. ముఖ్యంగా శ్రీలంకపై చేసిన 264 పరుగులను అభిమానులు ఇప్పుడప్పుడే మర్చిపోరు. దీనితో పరిమిత ఓవర్ల క్రికెట్లో అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు చేసిన క్రికెటర్‌గా నిలిచాడు హిట్‌మ్యాన్. ఈ ఘనతకు నేటికి ఐదేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు.
-
#OnThisDay in 2014, Rohit Sharma went big!
— ICC (@ICC) November 13, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
The Indian opener smashed 264, the highest ever ODI score 🤯
The worst part? Sri Lanka dropped him when he was on 4 🤦 pic.twitter.com/E6wowdoGUL
">#OnThisDay in 2014, Rohit Sharma went big!
— ICC (@ICC) November 13, 2019
The Indian opener smashed 264, the highest ever ODI score 🤯
The worst part? Sri Lanka dropped him when he was on 4 🤦 pic.twitter.com/E6wowdoGUL#OnThisDay in 2014, Rohit Sharma went big!
— ICC (@ICC) November 13, 2019
The Indian opener smashed 264, the highest ever ODI score 🤯
The worst part? Sri Lanka dropped him when he was on 4 🤦 pic.twitter.com/E6wowdoGUL
2014 నవంబరు 14న ఈడెన్‌గార్డెన్స్ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో బౌండరీల వరద పారింది. బంతి ఏదైనా స్టాండ్స్‌లోకే వెళ్లింది. రోహిత్.. 173 బంతుల్లో 264 పరుగులతో విజృంభించాడు. 33 ఫోర్లు, 9 సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్దే శ్రీలంక అతడిని ఔట్ చేసే అవకాశాన్ని వదులుకొని భారీ మూల్యం చెల్లించుకుంది.
-
#OnThisDay 2014 Hitman creates History!!! 🙌
— Bharathi M Kumar (@BharathiKumar4) November 13, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Rohit Sharma : smashed record- breaking 264 studded with 33 fours and nine sixes, highest-ever individual score in ODI!
Sri Lanka : Total score 251
#Rohitsharma #INDvsBAN #INDvBAN pic.twitter.com/LOEVNwZVy5
">#OnThisDay 2014 Hitman creates History!!! 🙌
— Bharathi M Kumar (@BharathiKumar4) November 13, 2019
Rohit Sharma : smashed record- breaking 264 studded with 33 fours and nine sixes, highest-ever individual score in ODI!
Sri Lanka : Total score 251
#Rohitsharma #INDvsBAN #INDvBAN pic.twitter.com/LOEVNwZVy5#OnThisDay 2014 Hitman creates History!!! 🙌
— Bharathi M Kumar (@BharathiKumar4) November 13, 2019
Rohit Sharma : smashed record- breaking 264 studded with 33 fours and nine sixes, highest-ever individual score in ODI!
Sri Lanka : Total score 251
#Rohitsharma #INDvsBAN #INDvBAN pic.twitter.com/LOEVNwZVy5
రోహిత్.. తన కెరీర్లో తొలి డబుల్ సెంచరీని(209) 2013లో ఆస్ట్రేలియాపై చేశాడు. 2017లో లంకేయులపై 207 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. రెండోసారి, మూడోసారి శ్రీలంకపైనే ఈ ఘనత సాధించడం విశేషం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి: హాంకాంగ్ ఓపెన్ నుంచి సైనా, సమీర్ ఔట్