16 ఏళ్ల పాకిస్థాన్ బౌలింగ్ సంచలనం నసీమ్ షా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. గురువారం ఆస్ట్రేలియాతో ఆరంభమైన తొలి టెస్టులో ఈ టీనేజ్ పేసర్ అరంగేట్రం చేశాడు.
-
A proud moment for Naseem Shah to receive his Test cap at the hands of @waqyounis99. #AUSvPAK pic.twitter.com/XCvV8YUx1A
— Pakistan Cricket (@TheRealPCB) November 20, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">A proud moment for Naseem Shah to receive his Test cap at the hands of @waqyounis99. #AUSvPAK pic.twitter.com/XCvV8YUx1A
— Pakistan Cricket (@TheRealPCB) November 20, 2019A proud moment for Naseem Shah to receive his Test cap at the hands of @waqyounis99. #AUSvPAK pic.twitter.com/XCvV8YUx1A
— Pakistan Cricket (@TheRealPCB) November 20, 2019
"నసీమ్‌ను కచ్చితంగా ఆడిస్తాం. అతను గొప్పగా బౌలింగ్ చేస్తున్నాడు. పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. టెస్టుల్లో రాణిస్తాడని నమ్ముతున్నా. ఇంత చిన్న వయసులోనే ఈ స్థాయికి చేరుకోవడం చాలా మందికి సాధ్యపడదు." -అజార్ అలీ, పాక్ టెస్టు కెప్టెన్
తన తల్లి మరణ వార్త తెలిసినప్పటికీ జట్టుతో పాటే ఉండిపోయిన షా.. ఆస్ట్రేలియా-ఏ తో జరిగిన మ్యాచ్‌లో ఆకట్టుకున్నాడు. నసీమ్ ఇప్పటివరకూ కేవలం ఏడు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు.
ఇదీ చదవండి: పురుషులు ఏడిస్తే బలహీనులు కాదు: సచిన్