ETV Bharat / sports

ధోనీ బన్​గయా పానీపూరి వాలా - మాల్దీవులు వీహారయాత్రలో ధోనీ

మహేంద్ర సింగ్ ధోనీకి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది. ఇందులో మహీ పానీపూరి వాలాగా కనిపించాడు.

ధోనీ
ధోనీ
author img

By

Published : Feb 6, 2020, 9:09 AM IST

Updated : Feb 29, 2020, 9:11 AM IST

మహేంద్రసింగ్ ధోనీ ఏం చేసినా అభిమానులకు ఉత్సాహమే. గతేడాది జరిగిన ప్రపంచకప్​ తర్వాత జట్టుకు దూరమైన మహీ సామాజిక మాధ్యమాల్లో మాత్రం తరచూ కనిపిస్తున్నాడు. కుటుంబం, స్నేహితులతో సరదాగా గడుపుతున్నాడు. అయితే తాజాగా మహీ.. పానీపూరి వాలాగా మారిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ప్రస్తుతం సహ ఆటగాళ్లు ఆర్పీ సింగ్, పీయూష్ చావ్లాతో కలిసి మాల్దీవుల్లో సేదతీరుతున్నాడు ధోనీ. అక్కడ మహీ.. వీరిద్దరికి పానీపురి చేసి ఇస్తూ కనిపించాడు. దీనిపై అభిమానులు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. మల్టీ ట్యాలెంటెడ్ ధోనీ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

గతేడాది ప్రపంచకప్​ తర్వాత మహీ అంతర్జాతీయ క్రికెట్​లో బరిలోకి దిగలేదు. అతడి భవిష్యత్​ ప్రణాళికపై అభిమానులు వేచిచూస్తున్నారు. అయితే ఇటీవల సీఏసీ సభ్యుడిగా ఎన్నికైన ఆర్పీసింగ్​తో చర్చించాక ధోనీ ఏదైనా కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది.

ఇవీ చూడండి.. కోహ్లీ బ్రాండ్ విలువ 1690 కోట్లు

ZCZC
PRI ESPL NAT WRG
.PANAJI BES29
GA-MLA-COMPLAINT
Plaint against Independent MLA for 'threatening' BJP spokesman
         Panaji, Feb 5 (PTI) A Goa BJP spokesperson on
Wednesday lodged a police complaint against Independent MLA
Rohan Khaunte for allegedly threatening him on the state
assembly complex premises.
         Khaunte, however, claimed that he was not involved in
any such incident.
         BJP Goa spokesman Premanand Mhambrey lodged the
complaint with Porvorim Police Station and also submitted the
complaint letter to Speaker of Legislative Assembly, alleging
that Khaunte caught hold of his hand and threatened him on the
premises of the Assembly on Wednesday evening.
         Prior to the alleged incident, Mhambrey had addressed
a press conference, in which he had accused Khaunte of being
involved in various illegal activities.
         Sadanand Tanavade, the Goa unit chief of the BJP,
alleged that Khaunte threatened Mhambrey as he was
"frustrated" over the latter's press conference against him.
         "Mhambrey had no personal enmity with Khaunte. He had
addressed the party's viewpoint. Khaunte should have addressed
a press conference to deny the allegations instead of
resorting to such high-handed behaviour," Tanavade said.
         Khaunte had been dropped from the Pramod Sawant-led
cabinet earlier last year.
         When contacted, Khaunte denied threatening Mhambrey.
         "I have not touched anyone. BJP is frustrated as we
are exposing them in the House, and hence they are trying to
divert the attention," he said. PTI RPS
NP
NP
02052322
NNNN
Last Updated : Feb 29, 2020, 9:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.