ETV Bharat / sports

బుమ్రాపై కివీస్ ఓపెనర్ గప్తిల్ ప్రశంసలు - new zealand vs india 2020

టీమిండియా స్టార్ బౌలర్ బుమ్రాపై, కివీస్ ఓపెనర్ గప్తిల్ ప్రశంసలు కురిపించాడు. రెండో టీ20లో తమకు పరుగులే చేసే అవకాశం దొరక్కుండా చాలా చక్కగా బౌలింగ్ చేశాడని అన్నాడు.

బుమ్రాపై కివీస్ ఓపెనర్ గప్తిల్ ప్రశంసలు
టీమిండియా స్టార్ బౌలర్ బుమ్రా
author img

By

Published : Jan 27, 2020, 3:27 PM IST

Updated : Feb 28, 2020, 3:40 AM IST

టీమిండియాతో రెండో టీ20లో పిచ్ నెమ్మదిగా స్పందించిన కారణంగానే తాము బ్యాటింగ్‌లో ఇబ్బంది పడ్డామని న్యూజిలాండ్‌ ఓపెనర్‌ మార్టిన్ గప్టిల్‌ అన్నాడు. భారత్‌ గెలిచేందుకు పిచ్ ప్రధాన కారణమని చెప్పాడు. కోహ్లీసేనతో పాటు పేసర్ బుమ్రాపై ప్రశంసలు కురిపించాడీ బ్యాట్స్​మన్.

Martin Guptill
కివీస్ ఓపెనర్ గప్తిల్

"పిచ్‌ చాలా మందకొడిగా మారింది. ఆ కారణంగానే మేం బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో పరుగులు తీసేందుకు చాలా ఇబ్బంది పడ్డాం. బ్యాటింగ్‌ చేయడం కష్టమైంది. మా టాప్‌ 4 బ్యాట్స్​మెన్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేయాల్సింది. కానీ సరైన భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోయారు. ఈ అవకాశాన్ని భారత బౌలర్లు బాగా సద్వినియోగం చేసుకున్నారు. డెత్‌ ఓవర్ల స్పెషలిస్ట్ బుమ్రా దడపుట్టించాడు. ఆది నుంచి చివరి వరకూ బుమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి మమ్మల్ని నియంత్రించాడు. బుమ్రాపై ఎదురుదాడికి దిగడం చాలా కష్టమైంది" -మార్టిన్ గప్తిల్, కివీస్ ఓపెనర్

ఈ బుధవారం.. హామిల్డన్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య మూడో టీ20 జరగనుంది. ఇది గెలిస్తే సిరీస్​ టీమిండియా వశమవుతుంది. అయితే ఈ మ్యాచ్​ గెలిచి, రేసులో నిలవాలని భావిస్తోంది కివీస్.

టీమిండియాతో రెండో టీ20లో పిచ్ నెమ్మదిగా స్పందించిన కారణంగానే తాము బ్యాటింగ్‌లో ఇబ్బంది పడ్డామని న్యూజిలాండ్‌ ఓపెనర్‌ మార్టిన్ గప్టిల్‌ అన్నాడు. భారత్‌ గెలిచేందుకు పిచ్ ప్రధాన కారణమని చెప్పాడు. కోహ్లీసేనతో పాటు పేసర్ బుమ్రాపై ప్రశంసలు కురిపించాడీ బ్యాట్స్​మన్.

Martin Guptill
కివీస్ ఓపెనర్ గప్తిల్

"పిచ్‌ చాలా మందకొడిగా మారింది. ఆ కారణంగానే మేం బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో పరుగులు తీసేందుకు చాలా ఇబ్బంది పడ్డాం. బ్యాటింగ్‌ చేయడం కష్టమైంది. మా టాప్‌ 4 బ్యాట్స్​మెన్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేయాల్సింది. కానీ సరైన భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోయారు. ఈ అవకాశాన్ని భారత బౌలర్లు బాగా సద్వినియోగం చేసుకున్నారు. డెత్‌ ఓవర్ల స్పెషలిస్ట్ బుమ్రా దడపుట్టించాడు. ఆది నుంచి చివరి వరకూ బుమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి మమ్మల్ని నియంత్రించాడు. బుమ్రాపై ఎదురుదాడికి దిగడం చాలా కష్టమైంది" -మార్టిన్ గప్తిల్, కివీస్ ఓపెనర్

ఈ బుధవారం.. హామిల్డన్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య మూడో టీ20 జరగనుంది. ఇది గెలిస్తే సిరీస్​ టీమిండియా వశమవుతుంది. అయితే ఈ మ్యాచ్​ గెలిచి, రేసులో నిలవాలని భావిస్తోంది కివీస్.

RESTRICTIONS:
LIVE TELECAST EXCERPT RESTRICTIONS
The following provisions are legally binding and apply to domestic, international broadcasts, online news, and social media sites:
- All clips ("excerpts") from the GRAMMY Awards may be used on a non-exclusive basis and limited specifically to news, entertainment information and/or talk show programming, and any websites directly associated with your particular news, entertainment information and/or talk show program. The excerpts may only be used in the segment of the applicable news, entertainment information and/or talk show program broadcast (the "Segment") covering the 62nd Annual GRAMMY Awards and for no other purpose whatsoever, without the prior written consent of the Recording Academy.
- You may excerpt up to two (2) minutes of material for your segment in each news, entertainment information and/or talk show program broadcast and/or online news segment, with no individual non-performance excerpt exceeding 30 seconds in length. Artists' performance Excerpts cannot exceed ten (10) seconds individually, or thirty (30) seconds in the aggregate.
- Excerpts must be used within two (2) days from the conclusion of the live network broadcast. After this time periods, you must get written permission from the Recording Academy for any additional uses. This provision applies to all domestic & international broadcasters as well as internet press.
- Online outlets & social media platforms may only publish a maximum of three (3) excerpts, each of which must be less than thirty (30) seconds on your site or platform.
- The CBS logo EYE as it appears on the CBS broadcast may not be obscured or modified in any way in the excerpts that you air or post online.
- Mandatory Courtesy Chyron should read: Courtesy: CBS/Recording Academy.
- You may not assign or transfer the Excerpt usage rights hereunder to any other party.
- Copyright: You acknowledge that the Recording Academy is the sole owner of all copyrights and exclusive rights in and to the Excerpts.
- The rights and permissions provided by the Recording Academy in this agreement are expressly limited to the rights owned by the Recording Academy. To the extent any rights (including but not limited to copyright, trademark, right of publicity, or other intellectual property rights) owned by any third party may be encompassed within the excerpts, the Recording Academy makes no representations or warranties as to these rights. By using the excerpts, you agree to defend, indemnify, and hold harmless the Recording Academy, its affiliates, employees, officers, trustees, directors, members, agents, successors, and assigns (collectively, "Recording Academy Parties") against any and all damages, penalties, losses, costs, and expenses (including but not limited to attorneys' fees and court costs), liabilities, claims, and causes of action of any kind suffered or incurred by the Recording Academy Parties, or to which the Recording Academy Parties become subject, resulting from, arising out of, or relating to any third-party claim, suit, proceeding, or other action based on any use by you of one or more excerpts.
SHOTLIST: STAPLES Center, Los Angeles, California, USA. 26th January 2020.
1. 00:00 SOUNDBITE (English): Alicia Keys, musician and singer:
"On music's biggest night (The Grammys), celebrating the artists that do it best. But, to be honest with you, we are all feeling crazy sadness right now. Because, earlier today (Sunday), Los Angeles, America and the whole wide world lost a hero. And we are literally standing here heartbroken, in the house that Kobe Bryant built."
2. 00:45 Alicia Keys performs song for Kobe Bryant with Boyz II Men
UPSOUND (English): Alicia Keys: "We love you Kobe. Boyz II Men."
3. 01:25 Pan to Kobe Bryant's Los Angeles Lakers no. 8 and 24 vests
SOURCE: CBS / Recording Academy
DURATION: 01:33
STORYLINE:
Musician Alicia Keys paid tribute to the late Kobe Bryant at The 62nd Annual Grammy Awards ceremony held at the Staples Center in Los Angeles on Sunday, after the former basketball star tragically died in a helicopter crash.
Last Updated : Feb 28, 2020, 3:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.