ETV Bharat / sports

ఇంగ్లాండ్ క్రికెట్​ జట్టుకు మహిళా కోచ్

ఇంగ్లాండ్ మహిళా క్రికెట్ జట్టుకు తొలిసారిగా లీసా కెయిట్లీ అనే మహిళను ప్రధాన కోచ్​గా నియమించింది ఈసీబీ.

లీసా
author img

By

Published : Oct 31, 2019, 1:26 PM IST

ఇంగ్లాండ్‌ మహిళల క్రికెట్ జట్టుకు ఆ్రస్టేలియా మాజీ క్రికెటర్ లీసా కెయిట్లీ​ను ప్రధాన కోచ్​గా నియమించింది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ). ఇంగ్లీష్ జట్టుకు ఓ మహిళా క్రికెటర్..​ హెడ్‌ కోచ్‌గా ఉండటం ఇదే తొలిసారి. లీసా.. 9 టెస్టుల్లో, 48 వన్డేల్లో ఆసీస్‌ తరఫున ఆడింది.

ఇంతకుముందు మార్క్‌ రాబిన్సన్‌.. ఇంగ్లాండ్‌ మహిళల జట్టుకు కోచ్‌గా వ్యవహరించాడు. అతడి ఆధ్వర్యంలోనే 2017లో ప్రపంచకప్ గెలిచింది. యాషెస్‌ సిరీస్‌లో ఇంగ్లీష్ జట్టు ఓటమి తర్వాత తన పదవికి రాజీనామా చేశాడు రాబిన్సన్. ఫలితంగా ఈసీబీ.. 48 ఏళ్ల లీసాను ప్రధాన కోచ్‌గా నియమించింది. వచ్చే జనవరిలో ఈమె తన బాధ్యతలు స్వీకరిస్తుంది.

ఇవీ చూడండి.. క్రికెటర్ మ్యాక్స్​వెల్ సంచలన నిర్ణయం

RESTRICTIONS: Must credit WJLA;  No access Washington DC market;  No use by US Broadcast Networks;  No re-sale, re-use or archive. SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Washington, DC, USA. 30th-31st October 2019.
1. 00:00 Fans watching game in Nationals Park celebrate last out and victory
2. 00:46 SOUNDBITE (English) Unidentified supporter, Washington Nationals fan:
"I, I, I. . . it's just been a long time coming. It's been well-deserved and they worked so hard and they just did it. They came back and they did it. I'm so happy! So happy!"
3. 01:05 SOUNDBITE (English) Peg Adler, Washington Nationals fan:
"I am stunned! I am amazed! I am overjoyed. . . it's just, there's nothing like the first time your team wins and this is amazing."
4. 01:23 Adler joins rest of stadium singing Queen's "We are the Champions"
5. 01:51 Washington DC Fire truck sounds horn as it celebrates surrouned by fans in the street.
6. 02:07 Fan taking picture on cell phone of crowd
7. 02:14 Fan climbing street sign
8. 02:25 Wide of crowds in the street
9. 02:43 Tight shot of fan holding Washingon Post with headline "CHAMPS!"
10. 02:48 More of fans holding Washington Post papers
SOURCE: WJLA
DURATION: 03:03
STORYLINE:
Fans celebrated in Washington, D.C. on Wednesday night and into a rainy Thursday morning as the Washington Nationals defeated the Houston Astros, 6-2, in Houston to win the 7th game of the 2019 World Series. The vicotry gives the Nationals their first-ever World Series title.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.