ETV Bharat / sports

శ్రీకాంత్, అంజుమ్​కు​ సీకే నాయుడు పురస్కారాలు - Anjum Chopra

ప్రతిష్టాత్మక సీకే నాయుడు జీవన సాఫల్య పురస్కారాలకు మాజీ క్రికెటర్లు క్రిష్ణమాచారి శ్రీకాంత్, అంజుమ్ చోప్రా ఎంపికయ్యారు. జనవరి 12న ముంబయిలో ఈ అవార్డులను ప్రదానం చేయనుంది బీసీసీఐ.

Krish Srikkanth, Anjum Chopra to get CK Nayudu Lifetime Achievement Awards
శ్రీకాంత్ - అంజుమ్
author img

By

Published : Dec 27, 2019, 10:14 PM IST

1983 ప్రపంచకప్ జట్టులో సభ్యుడైన క్రిష్ణమాచారి శ్రీకాంత్​, భారత మహిళా జట్టు మాజీ క్రికెటర్ అంజుమ్ చోప్రాకు అరుదైన గౌరవం దక్కింది. వీరిద్దరికి ప్రతిష్టాత్మక సీకే నాయుడు జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రకటించింది బీసీసీఐ. 2019 ఏడాదికి గానూ వీరిని ఎంపిక చేసింది.

"శ్రీకాంత్, అంజుమ్​ను జీవన సాఫల్య పురస్కారాలకు ఎంపిక చేశాం. క్రికెట్​లో వారి సేవకు గానూ ఈ అవార్డులను ప్రకటించాం. వీరిద్దరూ ఈ గౌరవానికి పూర్తి అర్హులుగా బీసీసీఐలోని ప్రతి ఒక్కరూ భావించారు" -బీసీసీఐ ప్రతినిధి

జనవరి 12న ముంబయిలో జరిగే బీసీసీఐ వార్షిక అవార్డు వేడుకలో ఈ పురస్కారాలను మాజీ క్రికెటర్లకు ప్రదానం చేయనున్నారు.

60ఏళ్ల శ్రీకాంత్.. 1981-92 మధ్య కాలంలో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. 43 టెస్టుల్లో 2063 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 12 అర్ధశతకాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇతడు1983 ప్రపంచకప్​ భారత జట్టులో కీలక సభ్యుడు. ఆ మెగాటోర్నీ ఫైనల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (38) శ్రీకాంత్​దే.

42 ఏళ్ల అంజుమ్ చోప్రా.. మిథాలీ రాజ్​ కంటే ముందు అత్యుత్తమ బ్యాట్స్​ఉమన్​ల్లో ఒకరు. ఈ ఎడం చేతివాటం బ్యాట్స్ఉమన్ 12 టెస్టుల్లో 548 పరుగులు, 127 వన్డేల్లో 2856 పరుగులు చేసింది. ఇందులో ఓ శతకం, 18 అర్ధసెంచరీలు ఉన్నాయి. అంతేకాకుండా 18 టీ20లు కూడా ఆడింది. 1995 నుంచి 2006 వరకు కీలక ప్లేయర్​గా మెప్పించింది.

ఇదీ చదవండి: ఒలింపిక్స్ ట్రయల్స్ ఫైనల్లో మేరీ - నిఖత్ ఢీ

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Old Trafford, Manchester, England, UK, 26th December, 2019
1. 00:00 SOUNDBITE (English): Manchester United manager Ole Gunnar Solskjaer (about finishing in the top four)
"If we get consistent, it's not going to go down to the wire because that's, we should get into the top four without waiting for the last game against Leicester, but it might go down to that last game against them. Who knows? But for me, this team I've said about next season that we might be challengers for a lot more next year. Yes, definitely, because we're young but I still expect a lot from this team this year and expect them to be ready for Burnley now, because  that's the next (game)."    
2. 00:43 SOUNDBITE (English): Manchester United manager Ole Gunnar Solskjaer
"We do have to make it hard to play against us. We can't play 'tippy tappy' football. We can't at this moment of time. We cannot play like (Manchester) City, that's only City who can do that, and we've got to show more energy and drive and urgency, and how do you say...selflessness in every single game. That's the way we have to play at the moment."
3. 01:13 SOUNDBITE (English): Manchester United manager Ole Gunnar Solskjaer (about the Christmas fixture congestion)
"I don't think it's fair on the boys at all. I don't think it's fair to be expected to perform at the best of your level, both mentally and physically, 48 hours after you've played. But I think we're in probably the best position to perform on Saturday. One, the game (against Newcastle) was over after 45 minutes. Two, we're young. So we've got a great chance against Burnley to perform at the best level."
4. 01:47 SOUNDBITE (English): Manchester United manager Ole Gunnar Solskjaer
"Twenty-three, I think, is the average age of the starting outfield players today, so that will make it easier for us to recover than Burnley, for example. I think they played until the end against Everton. We were done after 45 minutes and used the second half as recovery."
SOURCE: Premier League Productions
DURATION: 02:09
STORYLINE:
Manchester United manager Ole Gunnar Solskjaer looked ahead on Thursday to Saturday's visit to Burnley in the English Premier League.
He was speaking just after seeing his side beat Newcastle United 4-1 at home, a result which left them seventh in the table, four points behind fourth-placed Chelsea.
Burnley are 12th, four points behind United.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.