శంషాబాద్ పశు వైద్యురాలిపై జరిగిన అత్యాచార ఘటనపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. ఆడపిల్లలపై అమానవీయంగా జరుగుతున్న అకృత్యాలకు కఠిన చర్యలు చేపట్టేలా సమాజమంతా ఏకమై.. ఇలాంటి ఘటనలను అంతమొందించాలని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.
-
What happened in Hyderabad is absolutely shameful.
— Virat Kohli (@imVkohli) November 30, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
It's high time we as a society take charge and put an end to these inhumane tragedies.
">What happened in Hyderabad is absolutely shameful.
— Virat Kohli (@imVkohli) November 30, 2019
It's high time we as a society take charge and put an end to these inhumane tragedies.What happened in Hyderabad is absolutely shameful.
— Virat Kohli (@imVkohli) November 30, 2019
It's high time we as a society take charge and put an end to these inhumane tragedies.
"హైదరాబాద్లో జరిగిన ఘటన నిజంగా సిగ్గు చేటు. ఆడపిల్లలపై అమానవీయంగా జరుగుతున్న అకృత్యాలపై సమాజమంతా ఏకమై అంతమొందించేందుకు ఇదే సరైన సమయం" - విరాట్ కోహ్లీ, టీమిండియా కెప్టెన్.
ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఈ ఘటనను ఖండించారు.
ఇదీ చదవండి: నడిరోడ్డుపై ఉరితీసినా తప్పులేదు: చిరంజీవి