ETV Bharat / sports

నోటి దురుసు అభిమానిపై కివీస్ బోర్డు నిషేధం - అభిమానిపై నిషేధం

గత నవంబర్​లో న్యూజిలాండ్-ఇంగ్లాండ్ మ్యాచ్​లో, ఇంగ్లీష్ క్రికెటర్ ఆర్చర్​పై ఓ అభిమాని వివక్షపూరిత వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు అతడిని తమ దేశంలో క్రికెట్ చూడకుండా నిషేధిస్తూ, కివీస్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది.

Jofra
ఆర్చర్​
author img

By

Published : Jan 14, 2020, 6:02 PM IST

అతిగా ప్రవర్తిస్తే, ఐసీసీ నిబంధనలు ఉల్లంఘిస్తే క్రికెటర్లు నిషేధానికి గురవడం సహజమే. అయితే క్రికెటర్​పై వివక్షపూరితమైన వ్యాఖ్యలు చేసినందుకుగానూ ఓ అభిమానిపై నిషేధం విధించింది న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు.

ఇంగ్లీష్ క్రికెటర్ జోఫ్రా ఆర్చర్​పై ఓ అభిమాని.. జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడు. గతేడాది నవంబర్​లో న్యూజిలాండ్- ఇంగ్లాండ్ మధ్య జరిగిన తొలి టెస్టు చివరి రోజు ఆటలో ఈ సంఘటన జరిగింది. ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అనంతరం అతడిని పోలీసులు అరెస్టు చేశారు.

ఇప్పుడు అతడు ఎలాంటి మ్యాచ్​ చూడకుండా రెండేళ్ల నిషేధం విధించింది కివీస్ బోర్డు. తమ దేశంలో జరిగే అంతర్జాతీయ, దేశవాళీ మ్యాచ్​లకు ఇది వర్తిస్తుంది. 2022 వరకు అతడిపై బ్యాన్​ ఉంటుందని న్యూజిలాండ్ క్రికెట్ ప్రతినిధి ఆంటోనీ క్రుమ్మీ చెప్పారు.

ఇవీ చూడండి.. కష్టాల్లో టీమిండియా.. 30 పరుగుల తేడాలో నాలుగు వికెట్లు

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, excluding social. Available worldwide excluding Japan, Australia. MIDDLE EAST: No material may be broadcast, televised, transmitted, reported or otherwise used for any purpose whatsoever (including for news reporting) on the IRIB Network; Tunisia TV; Hallibal TV; Nessma TV; ENTV Network; ERTU Network; Nilesports or Modern Sports (within Iran, Tunisia, Algeria and Egypt).
Max use 3 minutes per day. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows. Available worldwide.
DIGITAL: Available worldwide. Standalone digital clips allowed, but not on social media. If using on digital channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
SHOTLIST: Melbourne Park, Melbourne, Australia - 14th January 2020
Men's Singles Qualifier, Jason Jung (TPE) v Donald Young (USA)
1. 00:00 players on court
2. 00:06 2nd set, tiebreaker, Jung serves and scores at net to lead 6-4
3. 00:18 2nd set, tiebreaker, Donald Young wins second set 7-6 to level match at 1-1
4. 00:30 3rd set, match point, Jason Jung wins 6-4, 6-7, 6-1
Men's Singles Qualifier, Ernests Gulbis (LAT) v Maxime Cressy (USA)
5. 00:49 players on court
6. 00:55 2nd set, Cressy serves, Gulbis scores on passing shot to lead 15-0 (2-2)
7. 01:09 2nd set, match point, Ernests Gulbis wins 6-3, 6-3
esday
SOURCE: Tennis Australia
DURATION: 01:28
STORYLINE:
Taiwan's Jason Jung ousted American Donald Young 6-4, 6-7, 6-1 in their first round Australian Open qualifier on Tuesday in Melbourne to advance to face Colombia's Daniel Elahi Galan.
Latvia's Ernests Gulbis also advanced with a straight sets win over Maxime Cressy of the United States 6-3, 6-3 as the former world number ten and 2014 French Open semi-finalist moved on to Federico Coria in the second round.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.