ETV Bharat / sports

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ - ind vs wi t20 live

తిరువనంతపురంలో జరుగుతున్న టీ20​లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది వెస్టిండీస్. ఈ మ్యాచ్​కు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశముంది.

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
కోహ్లీ-పొలార్డ్
author img

By

Published : Dec 8, 2019, 6:32 PM IST

Updated : Dec 8, 2019, 6:42 PM IST

టీమిండియాతో రెండో టీ20లో వెస్టిండీస్​ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తిరువనంతపురంలో జరుగుతున్న ఈ మ్యాచ్​లో నెగ్గి సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది భారత్. ఇందులో గెలిచి, సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని చూస్తోంది విండీస్.

అయితే మ్యాచ్​కు వర్షసూచన ఉండటం వల్ల 20 ఓవర్ల పాటు మ్యాచ్‌ జరుగుతుందా? లేదా? అనే సందేహముంది.

2017లో ఇక్కడ జరిగిన ఏకైక టీ20లో న్యూజిలాండ్‌-భారత్‌ తలపడ్డాయి. ఎడతెరపి లేని వర్షం కురిసినా, సిబ్బంది మైదానాన్ని అరగంటలో చక్కగా సిద్ధం చేశారు. 8 ఓవర్లు జరిగిన ఈ మ్యాచ్​లో టీమిండియా విజయం సాధించింది.

జట్లు

భారత్: రోహిత్ శర్మ, రాహుల్, కోహ్లీ(కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, చాహల్

వెస్టిండీస్: సిమన్స్, లూయిస్, బ్రాండన్ కింగ్, పూరన్, హెట్మయిర్, పొలార్డ్(కెప్టెన్), హోల్డర్, కారీ పియర్రే, హేడెన్ వాల్ష్, షెల్డన్ కాట్రెల్, విలియమ్స్

AP Video Delivery Log - 1200 GMT ENTERTAINMENT
Sunday, 8 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1056: UK Big Sleep Out Content has significant restrictions, see script for details 4243659
Central London 'sleep out' in support of homeless
AP-APTN-1056: Sweden Nobel Literature Content has significant restrictions, see script for details 4243658
Nobel laureates Tokarczuk and Handke give lecture
AP-APTN-1056: Italy Christmas Tree Content has significant restrictions, see script for details 4243657
Lights on world's 'largest' Xmas tree switched on
AP-APTN-1744: Poland Gingerbread Town No Access Poland 4243607
Polish town created from gingerbread
AP-APTN-1742: Germany Christmas Cake AP Clients Only 4243605
Annual Christmas cake ceremony takes place
AP-APTN-1740: Brazil Ferris Wheel AP Clients Only 4243604
Biggest Ferris wheel in Latin America opens in Rio
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Dec 8, 2019, 6:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.