ETV Bharat / sports

'పెళ్లికాక ముందు ప్రతి మగాడు సింహంలాంటోడే'

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నవ్వులు పూయించాడు. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన మహీ.. భార్యభర్తల అనుబంధం గురించి సరదాగా వ్యాఖ్యానించాడు.

MS Dhoni
ధోనీ
author img

By

Published : Nov 27, 2019, 11:17 AM IST

భారత క్రికెట్ జట్టుకు ప్రస్తుతం దూరంగా ఉంటున్న మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. ఇటీవలే చెన్నైలో ఓ కార్యక్రమానికి హాజరయ్యాడు. తన భార్య సాక్షి సింగ్​ కోసం, భార్యాభర్తల అనుబంధం గురించి సరదాగా చెప్పాడు. ఈ మాటలు అక్కడున్న వారిలో నవ్వులు పూయించాయి.

"పెళ్లికాక ముందు ప్రతి మగాడు సింహంలాంటి వాడే. పెళ్లి ప్రాముఖ్యత 50 ఏళ్లు దాటిన తర్వాత తెలుస్తుంది. నా భార్య ఏం చేయాలనుకుంటే నేను చేయనిస్తాను. ఎందుకంటే తను సంతోషంగా ఉంటే నేనూ సంతోషంగా ఉంటా" -ధోనీ, టీమిండియా క్రికెటర్

ప్రపంచకప్​లో వైఫల్యం తర్వాత కొద్ది రోజులు ఆటకు విరామం ప్రకటించాడు ధోనీ. వరుస సిరీస్​లకు దూరమవుతూ రిటైర్మెంట్​ వార్తలకు ఆజ్యం పోస్తున్నాడు. వచ్చే ఐపీఎల్​ సీజన్​ కోసం ప్రస్తుతం సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ఇవీ చూడండి.. సర్​ప్రైజ్ రైనా.. సరిలేరు నీకెవ్వరు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Hong Kong - 27 November 2019
1. Various of preparation before Cross Harbour Tunnel reopening in early morning
2. Wide of first car going into tunnel after reopening at 5 am (2100 GMT, 26 Nov)
3. Various of vehicles entering tunnel in early morning
4. Mid of vehicles entering tunnel in rush hour
5. Various of people getting onto cross-tunnel bus
6. Various of Susan So, mother of two kids
7. SOUNDBITE (Cantonese), Susan So, mother of two kids
"It's great relief! I had to take the kids to go to school from Kowloon by ferry and by train in the past two weeks. It was quite hectic, and now finally the tunnel is opened, it's a great relief. They could also go to school on time."
8. Various of people taking bus in front of Cross Harbour Tunnel
STORYLINE:
A major tunnel in Hong Kong reopened on Wednesday as a weeklong police siege of a nearby university appeared to be winding down, closing one of the more violent chapters in the city’s anti-government protests.
The Cross-Harbour Tunnel, which links Hong Kong Island to the rest of the city, had been closed for two weeks after protesters blocked the approach with debris and set the toll booths on fire as they fought clashes with police.
Attention meanwhile shifted to city leader Carrie Lam’s response to a major loss in local elections Sunday - a public rebuke of her tough line on the protests.
Lam offered no concessions, saying only that she would accelerate dialogue and identify ways to address societal grievances.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.