ETV Bharat / sports

అండర్​- 19 ప్రపంచకప్​: సెమీఫైనల్లో భారత్ X పాకిస్థాన్​ - Under 19 World Cup 2020

అండర్​-19 ప్రపంచకప్​ సెమీఫైనల్లో తలపడే ​టాప్​- 4 జట్లు ఖరారయ్యాయి. భారత్​, న్యూజిలాండ్​, బంగ్లాదేశ్​, పాకిస్థాన్​ టైటిల్​ పోరుకు రెండు అడుగుల దూరంలో నిలిచాయి. అయితే ఈ మెగాటోర్నీసెమీఫైనల్లోనే భారత జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఢీకొననుంది.

ICC Under 19 World Cup 2020
అండర్​-19 ప్రపంచకప్​: సెమీఫైనల్లో భారత్​-పాకిస్థాన్ పోరు​
author img

By

Published : Feb 1, 2020, 7:00 AM IST

Updated : Feb 28, 2020, 5:55 PM IST

డిఫెండింగ్​ ఛాంపియన్​ యువ టీమిండియా మరోసారి ప్రపంచకప్​ నెగ్గాలని పట్టుదలతో ఉంది. అండర్​-19 వరల్డ్​కప్​లో ఓటమి ఎరుగని జట్టుగా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ తొలి సెమీఫైనలిస్టుగా అడుగుపెట్టింది ప్రియమ్‌ గార్గ్‌ నేతృత్వంలోని భారత జట్టు. అయితే ఈ మెగాటోర్నీ సెమీస్​లోనే దాయాది దేశం పాకిస్థాన్​తో​ అమీతుమీ తేల్చుకోనుంది. దక్షిణాఫ్రికా వేదికగా జరగుతున్న ప్రపంచకప్​లో... ఫిబ్రవరి 4న ఈ ఇరుజట్ల మధ్య పోరు జరగనుంది.

క్వార్టర్స్​లో ఆస్ట్రేలియాకు షాక్​...

భారత యువ జట్టు ఆస్ట్రేలియా లాంటి బలమైన ప్రత్యర్థిని మట్టికరిపించి అండర్‌-19 ప్రపంచకప్‌ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. మంగళవారం (జనవరి 28) జరిగిన క్వార్టర్స్‌లో 74 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై ఘనవిజయం సాధించింది. బ్యాటింగ్​లో యశస్వి జైస్వాల్‌, అథర్వ అంకోలేకర్‌, బౌలింగ్​లో కార్తీక్‌ త్యాగి, ఆకాశ్‌సింగ్‌ అదరగొట్టేశారు. ఈ గెలుపుతో 2008 తర్వాత అండర్‌-19 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాను సెమీస్​ చేరకుండా తొలిసారి అడ్డుకుంది భారత యువ జట్టు. అంతేకాకుండా అండర్‌-19 ప్రపంచకప్‌లో కంగారూ జట్టుపై గెలిచి... భారత్‌ వరుసగా పదో విజయం ఖాతాలో వేసుకుంది.

పదమూడోసారి అండర్‌-19 ప్రపంచకప్‌ ఆడుతున్న యువ భారత్‌ సెమీస్‌ చేరుకోవడం ఇది తొమ్మిదోసారి. అత్యధికంగా నాలుగుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఘనత భారత్‌దే.

క్వార్టర్​ ఫైనల్​ మ్యాచ్​ల తర్వాత టాప్​-4 జట్లు ఖారారయ్యాయి. ఇందులో భారత్​, న్యూజిలాండ్​, బంగ్లాదేశ్​, పాకిస్థాన్​ టైటిల్​ పోరుకు అర్హత సాధించాయి.

ICC Under 19 World Cup 2020
భారత్​, పాకిస్థాన్​, న్యూజిలాండ్​, బంగ్లాదేశ్​
  1. భారత్ X ఆస్ట్రేలియా --- భారత్​
  2. వెస్టిండీస్​ X న్యూజిలాండ్​ --- న్యూజిలాండ్​
  3. బంగ్లాదేశ్​ X దక్షిణాఫ్రికా --- బంగ్లాదేశ్​
  4. అఫ్గానిస్థాన్​ X పాకిస్థాన్​ --- పాకిస్థాన్​

ఫిబ్రవరి 4న తొలి సెమీఫైనల్లో భారత్​-పాకిస్థాన్ తలపడనున్నాయి. రెండో సెమీస్​లో న్యూజిలాండ్​- బంగ్లాదేశ్​ పోటీపడనున్నాయి. ఈ మ్యాచ్​ల్లో గెలిచిన విజేతలు ఫిబ్రవరి 9న టైటిల్​ పోరులో తలపడతారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Istres - 31 January 2020
1. Exterior entrance of military base
2. Various of vehicles entering military base, including medical
STORYLINE:
A planeload of French citizens from the virus-hit Chinese city of Wuhan has landed in southern France, and its passengers are being taken to a Mediterranean vacation resort for 14 days of quarantine.
The plane touched down on Friday at the Istres military air base, and the passengers were headed to a resort in Carry-le-Rouet, about 30 kilometres (18 miles) from Marseille, according to the regional administration.
French officials said earlier the plane would carry about 200 people from Wuhan.
The French government requisitioned the resort, over objections from the mayor. The resort is little-used in the winter, and the mayor said it was chosen because it's secluded and accessible only by one private road and a private beach.
Mayor Jean Montagnac held a news conference Friday to try to calm residents worried about potential spread of the virus.
Town officials also fear quarantining Wuhan exiles in Carry-le-Rouet could keep people away from a local sea urchin culinary festival this weekend.
France has six confirmed cases of the new virus.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Feb 28, 2020, 5:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.