ETV Bharat / sports

ఛాలెంజర్ ట్రోఫీలో హర్మన్, స్మృతి, వేద సారథ్యం - స్మృతి మంధాన

మహిళల టీ20 ఛాలెంజర్ ట్రోఫీలో భారత్-ఏ, బీ, సీ జట్లను సోమవారం ప్రకటించింది బీసీసీఐ. ఒక్కో జట్టులో 14 మంది క్రికెటర్లను ఎంపిక చేసింది.

Harmanpreet, Smriti, Veda to lead teams in Challenger Trophy
ఛాలెంజర్ ట్రోఫీ
author img

By

Published : Dec 23, 2019, 8:23 PM IST

ఒడిశా కటక్ వేదికగా జరగనున్న మహిళల టీ20 ఛాలెంజర్ ట్రోఫీలో భారత జట్లకు హర్మన్​ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, వేద కృష్ణమూర్తి సారథ్యం వహించనున్నారు. భారత్-ఏ, బీ, సీ జట్ల మధ్య జనవరి 4 నుంచి 11 వరకు ఈ టోర్నీ జరగనుంది.

సోమవారం మహిళల సెలక్షన్ కమిటీ ఈ మూడు జట్లను ప్రకటించింది. ఒక్కో జట్టులో 14మంది ప్లేయర్లను ఎంపిక చేసింది.

జట్లు..

భారత్-ఏ:

హర్మన్​ప్రీత్ కౌర్(కెప్టెన్), తానియా భాటియా(వికెట్ కీపర్), శివాలి శిందే(కీపర్), జాసియా అక్తర్, ప్రియా పునియా, దీప్తి శర్మ, దేవిక వైద్య, స్నేహా రానా, మానసి జోషి, మేఘనా సింగ్, కోమల్ ఝాంజఢ్, మీను మణి, రాధా యాదవ్, భారతి ఫుల్​మాలి.

భారత్​-బీ:

స్మృతి మంధాన(కెప్టెన్), సుష్మా వర్మ(కీపర్), ఆర్ కల్పన(కీపర్), వనితా వీఆర్, జెమీ రోడ్రిగ్స్, అనుజా పాటిల్, పూనం యాదవ్, పూజా వస్త్రాకర్, శిఖా పాండే, రేణుక సింగ్, అంజలి శర్వాణి, సుష్రి దివ్యదర్శిని, టీపీ కన్వర్, రిచా ఘోష్.

భారత్​-సీ:

వేదా కృష్ణమూర్తి(కెప్టెన్), నుజాత్ పర్వీన్(కీపర్), షఫాలీ వర్మ(కీపర్), యాస్తికా భాటియా, డీ హేమలత, హర్లీన్ డియోల్, మనాలి దక్షిణి, జిన్సీ జార్జ్, అరుంధతి రెడ్డి, మోనికా పటేల్, వృశాలి భగత్, రాజేశ్వరి గైక్వాడ్, తనుశ్రీ సర్కార్, మాధురి మెహతా.

ఇదీ చదవండి: పంత్​కు ప్రత్యేక కోచింగ్ అవసరం: ఎమ్మెస్కే

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Hong Kong - 23 December 2019
1. Hong Kong police news conference panel
2. Pan of news conference panel
3. SOUNDBITE (Cantonese) Wong Chi-wai, Hong Kong Police Deputy District Commander of Yau Tsim Mong District:
++TRANSLATION FROM OFFICIAL INTERPRETER++
"However, we realise that there are still people online calling for a protest tomorrow night (Tuesday) in Tsim Sha Tsui (TST, shopping area which is part of Yau Tsim Mong). I must warn them that this would be an illegal assembly and from past experience very often such occasions will develop into violence. And if that happens the police would enforce the law in a stern manner. We expect many people and tourists to celebrate tomorrow night and they would gather along Canton Road and Salisbury Road. And based on our actual assessment the traffic arrangements and police deployments on Silent Night (night before Christmas Day) along TST will be different compared with past years. Tomorrow night with the exception of Kowloon Park Drive, there will not be any roadblocks in Tsim Sha Tsui and police officers would not be guarding the harbour front area unlike in the past. In case of contingencies, the police would swiftly set roadblocks and deploy officers and public transport services will be adjusted based on the actual circumstances."
4. Wide of news conference
STORYLINE:
Hong Kong police on Monday warned a protest called for Christmas Eve will be dealt with in a "stern manner" if it descends into violence.
Wong Chi-wai, Hong Kong Police Deputy District Commander of Yau Tsim Mong District, said at a news conference the force understood a demonstration for Tuesday night in the Tsim Sha Tsui area was being organised online.
He declared this would be an "illegal assembly" and predicted it could turn violent, as has happened "very often" during the territory's ongoing pro-democracy movement.
Wong said many Hong Kong citizens and tourists were expected to be in Tsim Sha Tsui at the time and there would not be any roadblocks in place, which could change if the situation deteriorated.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.