టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య గాయం నుంచి తిరిగి కోలుకుంటున్నాడు. పూర్తి ఫిటెనెస్ అందుకోవడానికి మైదానంలో, జిమ్లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ట్వీట్ చేసిన కొద్దిక్షణాల్లోనే నెట్టింట్లో ఇది వైరల్గా మారింది.
"బరిలోకి దిగి చాలా రోజులైంది. దీని కంటే గొప్ప అనుభూతి ఏదీ ఉండదు" అని ట్వీట్ చేశాడు పాండ్య.
వెన్ను గాయంతో హార్దిక్ పాండ్య.. దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ సిరీస్లకు దూరమ్యాడు. లండన్లో శస్త్రచికిత్స చేయించుకుని ప్రస్తుతం కోలుకుంటున్నాడు.
-
Been too long since I've been out there. No better feeling than to be back on the field 💪🏃♂🔥 pic.twitter.com/GBLWLsV3k0
— hardik pandya (@hardikpandya7) November 27, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Been too long since I've been out there. No better feeling than to be back on the field 💪🏃♂🔥 pic.twitter.com/GBLWLsV3k0
— hardik pandya (@hardikpandya7) November 27, 2019Been too long since I've been out there. No better feeling than to be back on the field 💪🏃♂🔥 pic.twitter.com/GBLWLsV3k0
— hardik pandya (@hardikpandya7) November 27, 2019
ఇవీ చూడండి.. 'వారి పేరిట ఎలాంటి సోషల్ మీడియా ఖాతాలు లేవు'