ETV Bharat / sports

పింక్ టెస్టు: దాదాపై మాజీల ప్రశంసల వర్షం - gangulr warne

ఈడెన్ ​గార్డెన్స్ వేదికగా భారత్-బంగ్లాదేశ్​ గులాబి టెస్టు​ను సుసాధ్యం చేసినందుకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీని, మాజీ క్రికెటర్లు షేన్ వార్న్, మైఖేల్ వాన్ ట్విట్టర్ వేదికగా అభినందించారు.

గంగూలీ
author img

By

Published : Nov 24, 2019, 8:10 AM IST

భారత్‌లో డే/నైట్‌ టెస్టును సాధ్యం చేసిన బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీపై ఆసీస్‌ మాజీ స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌, ఇంగ్లాండ్‌ మాజీ సారథి మైకేల్‌ వాన్‌ ప్రశంసల వర్షం కురిపించారు. ఎట్టకేలకు టీమిండియా ముందడుగు వేసినందుకు అభినందనలు తెలియజేశారు.

"గులాబి టెస్టు ఆడేందుకు అంగీకరించిన మీకు (సౌరభ్), విరాట్‌కు అభినందనలు. ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటించినప్పుడు ఆడిలైడ్‌లోనూ గులాబి సమరం ఉంటుందనే భావిస్తున్నా. అప్పుడు అద్భుతంగా ఉంటుంది" - షేన్ వార్న్, ఆసీస్ మాజీ ఆటగాడు.

వెల్‌డన్‌ సౌరభ్. శీతకాలంలో ఆసీస్‌తో భారత్.. గులాబి మ్యాచ్‌ కోసం ఎదురుచూస్తుంటా -మైఖేల్ వాన్

భారత్ తొలి డే/నైట్ టెస్టుకు దేశవ్యాప్తంగా అద్భుత ప్రచారం లభించింది. అభిమానులతో స్టేడియం కళకళలాడుతోంది. కోహ్లీసేన స్థాయికి తగ్గట్టు బంగ్లాదేశ్ పోటీనివ్వలేకపోవడమే నిరాశ కలిగించే అంశం. అదే ఆసీస్‌, భారత్‌ సమరమైతే ఆ ఊపే వేరుగా ఉంటుంది. రెండు జట్లలోనూ బ్యాట్స్‌మెన్‌, పేసర్లు, స్పిన్నర్లు సమాన స్థాయిలో ఉంటారు. ఆట రసవత్తరంగా ఉంటుంది. గతేడాది అడిలైడ్‌లో పింక్ టెస్టు ఆడాలన్న ఆసీస్‌ ప్రతిపాదనను బీసీసీఐ తిరస్కరించిన సంగతి తెలిసిందే.

ఐసీసీ 2015లో డే/నైట్‌ టెస్టులను ఆమోదించగా టాప్‌ టెస్టు దేశాల్లో 8, ఇప్పటికే వీటిని ఆడేశాయి. భారత్‌, బంగ్లా ఆడేందుకు ఇన్నాళ్ల సమయం పట్టింది.

ఇదీ చదవండి: ఆ ఒక్క బౌలర్​ 200 పరుగులు సమర్పించుకున్నాడు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Lima - 23 November 2019
1. Football fans outside Peru's Monumental Stadium
2. Various of fireworks above the stadium
3. Fans walking near the stadium
4. Various of fans wearing River Plate football jerseys
5. SOUNDBITE (Spanish) Lizandro Lopez, River Plate fan:
"But River played really well against the team that is supposedly invincible. They played it well during 85 minutes. They had no more gas, two injuries, they had to put in substitutes. But alright. Nice job River! Nice job River! Nice job River!"
6. Fans of River Plate near stadium
7. Daniel Waycoff, a River Plate fan, walking near stadium
8. SOUNDBITE (Spanish) Daniel Waycoff, River Plate fan:
"Flamengo won justly. I think River was superior. They had no more energy in the second half. An error at this high of a level is definitive. And that's what happened. Two errors, two goals, the winners are fair, they should enjoy it. We already had various championships. It's fair."
9. Fans of River Plate near stadium
10. Police on guard as fans walk nearby
11. Various of fans walking
12. Street near Monumental Stadium
13. Fans walking near stadium
14. Fans of Brazil's Flamengo yelling (Portuguese): "Champion!"
15. SOUNDBITE (Portuguese) Eliao Nogueira, Flamengo fan:
"It's indescribable. It's a singular feeling. Like never before. I feel like I lived life. Flamengo is my religion, my life, let's go Mengao (Flamengo)!"
16. Nogueira jumping and cheering with other Flamengo fans
17. SOUNDBITE (Portuguese) Eliao Nogueira, Flamengo fan:
"A 30-hour trip from Manaus, Brazil to here. 30 hours. It was worth it, every second, every minutes of the trip. It was worth it."
18. Fans of Flamengo walking out of stadium
19. Flamengo fans jumping and shouting in celebration
20. Flamengo fan applauding team
21. Mass of fans near stadium
22. Fan in costume
STORYLINE:
Brazil's Flamengo defeated Argentina's River Plate on Saturday by a score of 2-1 to conquer its second Copa Libertadores.
With both goals from Gabriel Barbosa, the team managed to capitalize on defensive errors to win its second title in history.
Filipe Luis, Flamengo's left back, admitted that the team played badly.
But, he said: "Fate wanted us to win. That's football."
The match was played before 65,000 fans at Monumental Stadium in Lima, Peru after CONMEBOL changed the site from Santiago, Chile after a wave of protests in the neighbouring country.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.