ETV Bharat / sports

సినీ రంగంలోకి ధోనీ.. ఆర్మీ నేపథ్య కథతో సిరీస్ - dhoni army officer

ఆర్మీ అధికారుల జీవితాల ఆధారంగా ఓ టీవీ సిరీస్ రానుంది. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ.. దీనికి సహా నిర్మాతగా వ్యవహరించనున్నట్లు సమాచారం.

Dhoni to back show on army officers
మహేంద్రసింగ్ ధోనీ
author img

By

Published : Dec 9, 2019, 5:40 PM IST

Updated : Dec 9, 2019, 6:55 PM IST

మైదానంలో మెరుపులు మెరిపించే మహేంద్రసింగ్ ధోనీ సినీ రంగంలోనూ ప్రవేశించనున్నాడా! అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్​వర్గాలు. హీరోగా మాత్రం కాదులేండి. సైనిక అధికారుల జీవితగాథలను ఓ టీవీ సిరీస్​గా నిర్మించనున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం.

పరమవీర చక్ర, అశోకచక్ర అవార్డుల గ్రహీతల జీవితంలోని సంఘటనలను సిరీస్​ రూపంలో ఓ టీవీ షో నిర్మించనుంది స్టూడియో నెక్స్ట్​ సంస్థ. ఈ సిరీస్​కు మహీ సహా నిర్మాతగా వ్యవహరించనున్నాడట. సోనీ పిక్చర్స్ నెట్​వర్క్​.. ఇందులో భాగస్వామ్యం కానుంది. ప్రస్తుతం స్క్రిప్టు దశలోనే ఉన్న ఈ సిరీస్,​ త్వరలో పట్టాలెక్కనుంది.

వచ్చే ఏడాది చివర్లో ఈ సిరీస్​ను విడుదలయ్యే అవకాశముంది. ప్రస్తుతం భారత్ క్రికెట్ జట్టుకు దూరంగా ఉన్న మహీ.. సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్నాడు. ఇటీవలే పారా రెజిమెంట్​ దళంతో కలిసి విధులు నిర్వర్తించాడు.

ఇదీ చదవండి: రష్యాపై 'వాడా' వేటు.. టోక్యో ఒలింపిక్స్​కు​ దూరం

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Budapest, Hungary. 8th December 2019.
Mixed doubles final (2-1)
(Bra) Natalia Guitler and Marcos Viera bt. (Hun) Csaba Banyik and Zsanett Janicsek
1. 00:00 CHAMPIONSHIP POINT: Natalia Guitler and Marcos Viera win match.
2. 00:11 Ronaldinho celebrates victory
3. 00:13 Various of podium
Men's doubles final (2-0)
(Hun) Adam Blazsovics and Csaba Banyik bt. (Mon) Bogdan Marojevic and Nikola Mitro
4. 00:23 Hungary point - Blazsovics and Banyik win point
5.00:29 CHAMPIONSHIP POINT: Blazsovics and Banyik win championship
6. 00:44 Various of podium
SOURCE: VNR
DURATION: 01:01
STORYLINE:
Hungary's Adam Blazsovics and Csaba Banyik in men's doubles and Brazil's pair Natalia Guitler and Marcos Viera in mixed doubles won the 2019 Teqball World Championships in Budapest, Hungary, on Sunday.
Blazsovics and Banyik defeated reigning champions Bogdan Marojevic and Nikola Mitro from Montenegro.
Brazil's pair Natalia Guitler and Marcos Viera defeated home favourites Csaba Banyik and Zsanett Janicsek in the mixed doubles.
Guiter became the first woman to win a Teqball World Championships.
Last Updated : Dec 9, 2019, 6:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.