ETV Bharat / sports

సన్​రైజర్స్ హైదరాబాద్​​కు స్టార్ బౌలర్ స్టార్క్​!

author img

By

Published : Dec 16, 2019, 7:43 PM IST

వచ్చే ఐపీఎల్ సీజన్​ నుంచి తప్పుకుంటున్నట్లు ఇప్పటికే ప్రకటించాడు ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్. కానీ తాజాగా వార్నర్.. సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన ఓ పోస్ట్ సందేహాలకు తావిస్తోంది.

David Warner
వార్నర్ పోస్ట్

వచ్చే సీజన్​ కోసం ఐపీఎల్​ ఆటగాళ్ల వేలం.. ఈనెల 19న కోల్​కతాలో జరగనుంది. ఈ వేలం పాటకు దూరంగా ఉంటున్నట్లు ఇప్పటికే ప్రకటించాడు ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్​. అయితే తాజాగా సన్​రైజర్స్ ఆటగాడు డేవిడ్ వార్నర్ షేర్ చేసిన ఓ పోస్ట్ సందేహాలకు తావిస్తోంది. వచ్చే ఐపీఎల్​లో స్టార్క్​ సన్​రైజర్స్​కు ఆడతాడా అనే ప్రశ్నను లేవనెత్తుతోంది.

ఏం జరిగింది..!

న్యూజిలాండ్​తో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించింది. అనంతరం మ్యాన్​ ఆఫ్ ద మ్యాచ్​గా నిలిచిన మిచెల్​ స్టార్క్​కు అభినందనలు చెప్పారు కివీస్ సారథి విలియమ్సన్, ఆసీసీ ఆటగాడు డేవిడ్ వార్నర్. ఈ సందర్భంగా దిగిన ఫొటోను సామాజిక మధ్యమాల్లో షేర్ చేసిన వార్నర్​ "వెల్​కమ్​ టు సన్​ రైజర్స్​" అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. వార్నర్, విలియమ్సన్ ఇద్దరూ సన్​రైజర్స్ ఆటగాళ్లు కావడం విశేషం. ఇప్పుడు ఈ పోస్టుపై నెట్టింట తెగ చర్చ నడుస్తోంది.

David Warner
వార్నర్ పోస్ట్

గతేడాది జరిగిన ఐపీఎల్​కు దూరంగా ఉన్న స్టార్క్​.. ఈ ఏడాది కూడా ఆడట్లేదని ప్రకటించాడు. ఇతడితో పాటు ఇంగ్లాండ్​ స్టార్ బ్యాట్స్​మన్ జో రూట్ దూరంగా ఉన్నాడు. మొత్తం 332 ఆటగాళ్లకు సంబంధించిన వేలం ఈనెల 19న కోల్​కతా వేదికగా జరగనుంది.

ఇవీ చూడండి.. స్లో ఓవర్ రేట్.. విండీస్ జట్టుకు జరిమానా

RESTRICTIONS; AP CLIENTS ONLY
SHOTLIST:
++CLIENTS PLEASE NOTE CHANGE IN SOURCING TO ASSOCIATED PRESS FROM ORIGINAL SCRIPT++
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Tokyo - 16 December 2019
++AUDIO QUALITY AS INCOMING++
1. Wide pan of Lee Ho-hyeon, Director General for International Trade Policy, South Korean Trade Ministry, walking out of Japanese Trade Ministry after talks
2. Wide of Hiroshi Kajiyama, Japanese Trade Minister, arriving to speak to media
3. SOUNDBITE (Japanese): Hiroshi Kajiyama, Japanese Trade Minister:
"Two nations discussed the wide range of issues regarding trade control operation from the expert perspectives and succeeded in deepening understanding between each other. Under the current international security situation, two sides shared understanding that it is important to continue to push for pragmatic trade control. Furthermore, both of us agreed to continue dialogue so that we can continue to make efforts to resolve the concerned issues regarding trade, including updating each other on how we try to improve trade control operation."
4. Wide of Kajiyama talking to journalists
STORYLINE:
Japan and South Korea agreed to "continue dialogue" on high-tech exports after senior officials met for the first time on Monday since Tokyo tightened controls on South Korean semiconductor parts earlier this year.
Speaking to the press after the talks, Japanese Trade Minister Hiroshi Kajiyama said both nations agreed to hold further negotiations but failed to confirm any concrete developments.
The director-general level meeting in Tokyo between Yoichi Iida of Japan's Trade Control Department and his South Korean counterpart Lee Ho-hyeon lasted three hours longer than planned.
A meeting of this level had not been held in more than three years.
Japan in July tightened trade controls on South Korea materials used in smartphones, television screens and other high-tech products, citing national security concerns.
A month later, Japan also downgraded South Korea from a list of preferential trade partners.
South Korea has demanded Japan reverse the measures, saying Tokyo has weaponised export controls in retaliation for South Korean court rulings demanding Japanese companies pay compensation to former Korean labourers over their treatment during Japan's 1910-1945 colonial rule of the Korean Peninsula.
Tokyo has pressed Seoul to stick with a 1965 agreement in resolving their dispute over wartime Korean labourers, criticising the court decisions a violation to international law.
Japan's trade curbs against South Korea have led to subsequent retaliatory measures that spilled into the area of national security, with Seoul threatening to abandon a key military intelligence sharing pact with Tokyo.
The pact was saved just hours before its expiration in November, following Washington's repeated pressure and with Tokyo agreeing to resume export control talks requested by Seoul.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.