ETV Bharat / sports

ఆసీస్​తో 'పింక్​ టెస్టు'పై గంగూలీ సమాధానమిదే..!

బంగ్లాదేశ్​తో జరిగిన చారిత్రక గులాబి టెస్టులో భారత్​ ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్​ నిర్వహణపై దాదాపై ప్రశంసలు కురిపిస్తూనే.. మాజీలు, ప్రస్తుత క్రికెటర్లు టీమిండియాను కవ్విస్తున్నారు. ఆసీస్​తో తలపడాలని ఇటీవల వార్న్​, మైకేల్​ వాన్​ ట్వీట్​ చేయగా.. తాజాగా కంగారూ జట్టు సారథి టిమ్​ పైన్​ భారత్​తో పోటీ కోసం ఎదురుచూస్తున్నామని తెలిపాడు.

ఆసీస్​తో 'పింక్​ టెస్టు' కోసం దాదా సమాధానమిదే...!
author img

By

Published : Nov 24, 2019, 5:48 PM IST

Updated : Nov 24, 2019, 6:34 PM IST

ప్రతిష్టాత్మక పింక్​ బాల్​ టెస్టు నిర్వహణపై గంగూలీకి ప్రముఖుల నుంచి ప్రశంసలు వెళ్లువెత్తాయి. ఈడెన్​ వేదికగా బంగ్లాదేశ్​తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్​ను.. గులాబి బంతితో నిర్వహించడంలో దాదా కీలకపాత్ర పోషించాడు. అయితే ఈ నిర్ణయంపై అభినందనలు తెలుపుతూనే కొందరు క్రికెట్​ దిగ్గజాలు.. టీిమిండియాను కవ్విస్తున్నారు. వీలైతే అడిలైడ్​ వేదికగా ఆసీస్​తో వచ్చే ఏడాది డేనైట్​ టెస్టు ఆడాలని కోరాడు ఆ దేశ దిగ్గజ స్పిన్నర్​ షేన్​ వార్న్​. దీనిపై తాజాగా గంగూలీ స్పందించాడు.

bcci chief Sourav Ganguly responds to Shane Warne's request of India playing Day-night Test in Australia, Adelaide
కోహ్లీ, గంగూలీ

" ఈడెన్​లో మ్యాచ్​ను అతడు(వార్న్​) చూసే ఉంటాడు. కచ్చితంగా కోల్​కతాలో వచ్చిన ఫలితాన్ని గుర్తిస్తాడు. అయితే అడిలైడ్​లో మ్యాచ్​ అనేది నా ఒక్కడి నిర్ణయం కాదు అందరిదీ కాబట్టి.. వేచి చూద్దాం ఏం జరుగుతుందో".
- గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు

వాన్​, పైన్​ మాటలు...

ప్రస్తుతం టెస్టుల్లో టాప్​ జట్టుగా రాణిస్తోన్న భారత్​.. వచ్చే ఏడాది ఆసీస్​తో తలపడాలని ఇంగ్లాండ్‌ మాజీ సారథి మైకేల్‌ వాన్‌, ప్రస్తుత ఆసీస్​ సారథి టిమ్​ పైన్​ అభిప్రాయపడ్డారు.

" వెల్‌డన్‌ గంగూలీ.. ఆసీస్‌లో తర్వాతి మ్యాచ్‌ కోసం ఎదురుచూస్తుంటా..." అని ఇంగ్లాండ్‌ మాజీ సారథి మైకేల్‌ వాన్‌ ట్వీట్‌ చేశాడు.

bcci-chief-sourav-ganguly-responds-to-shane-warnes-request-of-india-playing-day-night-test-in-australia-adelaide
మైకేల్​ వాన్​ ట్వీట్​

భారత్‌తో పింక్‌ బాల్‌ టెస్టు గురించి టిమ్​ను ప్రశ్నించగా... ఆస్ట్రేలియా సిద్ధంగానే ఉందని, భారత్​ ఒప్పుకుంటే చాలని అభిప్రాయపడ్డాడు.

" మేము సిద్ధమే.. మరి అక్కడ కోహ్లీ ఒప్పుకోవాలి కదా. ఒకవేళ అతడు(విరాట్​) మంచి మూడ్‌లో ఉంటే అంగీకరిస్తాడు. అప్పుడు మా మధ్య పింక్‌ బాల్‌ టెస్టు జరుగుతుంది. మేమూ గులాబి బంతితో భారత్‌తో ఆడటానికి ప్రయత్నించాం... మళ్లీ ప్రయత్నిస్తాం. అవసరమైతే కోహ్లీ నిర్ణయం కోసం పరుగెడతాం. ఏదో ఒకరోజు గులాబి టెస్టుపై మేము ఊహించిన సమాధానాన్ని పొందుతాం. ఇప్పటివరకు కోహ్లీ డేనైట్​ టెస్టుకు సిద్ధంగా లేడు. ఇప్పుడు భారత్‌ ఇదే తరహా మ్యాచ్​ ఆడింది కాబట్టి వచ్చే వేసవిలో.. ఆసీస్​తో పింక్‌ బాల్‌ టెస్టు ఉంటుందనే అనుకుంటున్నా."
- టిమ్​ పైన్​, ఆసీస్​ సారథి

  • Tim Paine gives Virat Kohli a little clip in the post-game presser 🍿

    The Aussie captain is keen to play against India in Brisbane next summer! pic.twitter.com/NCmGqua67s

    — cricket.com.au (@cricketcomau) November 24, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

గతేడాది అడిలైడ్‌లో పింక్ టెస్టు ఆడాలన్న ఆసీస్‌ ప్రతిపాదనను... బీసీసీఐ, కోహ్లీ తిరస్కరించారు. ఐసీసీ 2015లో డే/నైట్‌ టెస్టులను ఆమోదించగా... టాప్‌ టెస్టు దేశాల్లో 8 వీటిని ఆడేశాయి. తాజాగా ఈడెన్ గార్డెన్ వేదికగా భారత్‌, బంగ్లా తొలిసారి గులాబి టెస్టులో తలపడ్డాయి.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Jerusalem - 24 November 2019
1. Israel's Prime Minister Benjamin Netanyahu arriving for cabinet meeting, does not reply to journalists' questions
2. Wide of cabinet meeting
3. SOUNDBITE (Hebrew) Benjamin Netanyahu, Israeli Prime Minister:
"Yesterday, the commander of CENTCOM (United States' Central Command), the commander of the American forces in the Middle East, General (Kenneth F.) McKenzie, said that Iran plans another attack. It's true, more attacks. But Iran attacks not only its neighbours and us, Iran also attacks its own citizens. And in recent weeks, they have murdered hundreds of their citizens. This is a tyrannical regime par excellence, and it's image and real appearance is now exposed to the entire world. Whoever needed an another example, this is the biggest terror regime that exists in the whole world, also toward its citizens. Therefore, I call upon all countries - who want to achieve peace and stability on our region, and the world in general - to join the effort to put increasing pressure on Iran. And an additional thing; to support Israel when it faces this aggression, we acted and will continue to do so."
4. Various of Netanyahu at meeting
STORYLINE:
Israeli Prime Minister Benjamin Netanyahu on Sunday lead a noticeably tense Cabinet meeting, his first since Israel’s attorney general announced Netanyahu will be indicted for bribery, fraud and breach of trust.
Netanyahu didn’t mention the looming indictment during Sunday’s weekly meeting.
Instead, he’s projecting an attitude of business as usual, discussing Iranian belligerency, threats from Gaza and domestic affairs.
His typically talkative ministers have remained noticeably silent.
This has been their first public appearances since the attorney general’s announcement Thursday.
Netanyahu’s party has long pledged loyalty to its leader.
But his top rival within the party is calling for an immediate primary vote to replace him, sowing the first seeds of rebellion.
Replacing Netanyahu offers perhaps the most likely option of preventing a looming third election within a year.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Nov 24, 2019, 6:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.