రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది బంగ్లాదేశ్. ఇండోర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పిచ్.. పేస్ బౌలర్లుకు అనుకూలించే అవకాశముంది.
టెస్టుల్లో భారత్‌పై ఇంతవరకు విజయమే ఎరుగని బంగ్లాదేశ్ ఇందులో గెలివాలనే పట్టుదలతో ఉంది. టీ20 సిరీస్ మాదిరే ఈ మ్యాచ్‌లోనూ పైచేయి సాధించాలని భావిస్తోంది కోహ్లీ సేన.
జట్లు:
భారత్..
విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, పుజారా, రహానే, జడేజా, వృద్ధిమాన్ సాహా(కీపర్), అశ్విన్, ఇషాంత్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమి
బంగ్లాదేశ్:
మొమినుల్ హక్(కెప్టెన్), షాద్మన్ ఇస్లామ్, ఇమ్రుల్ కాయేస్, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా, మిథున్, లిటన్ దాస్(కీపర్), మెహదీ హసన్, తైజుల్ ఇస్లామ్, అబు జాయెద్, ఎబదాట్ హొస్సేన్