ETV Bharat / sports

లంచ్ విరామానికి.. బంగ్లా టాపార్డర్​ పెవిలియన్​కు

author img

By

Published : Nov 14, 2019, 11:51 AM IST

Updated : Nov 14, 2019, 11:58 AM IST

ఇండోర్ వేదికగా బంగ్లాతో జరుగుతున్న టెస్టులో భారత బౌలర్లు ఆకట్టుకుంటున్నారు. తొలిరోజు లంచ్ విరామానికి 3 వికెట్లు తీసి బంగ్లాదేశ్​ను దెబ్బతీశారు. ప్రత్యర్థి జట్టు 63 పరుగులు చేసింది.

టీమిండియా

బంగ్లాదేశ్​తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్​ మరోసారి విజృంభిస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా పులులను ఆరంభంలోనే దెబ్బతీసింది. తొలి సెషన్​ ముగిసే సమయానికి ప్రత్యర్థి జట్టులోని టాపార్డర్ బ్యాట్స్​మెన్​ను పెవిలియన్​కు పంపారు టీమిండియా బౌలర్లు. ఇషాంత్, ఉమేశ్, షమి తలో వికెట్ తీశారు.

12 పరుగులకే ఓపెనర్ ఇమ్రుల్ కేయుస్(6) వికెట్​ తీసి దెబ్బతీశాడు ఇషాంత్ శర్మ. కాసేపటికే మరో ఓపెనర్ ఇస్లామ్​ను(6) ఔట్ చేసి బంగ్లాను కష్టాల్లో పడేశాడు ఉమేశ్ యాదవ్. అనంతరం క్రీజులో నిలదొక్కుకుంటున్న మిథున్​ను(13) ఎల్బీడబ్ల్యూ చేశాడు షమి.

ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ మోమినుల్ హక్(22), ముష్ఫికర్ రహీమ్(14) ఉన్నారు. నిలకడగా ఆడుతూ బంగ్లా ఇన్నింగ్స్​ను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. లంచ్ విరామానికి బంగ్లాదేశ్ 3 వికెట్ల నష్టానికి 63 పరుగులు చేసింది.

ఇదీ చదవండి: టైమ్​ మ్యాగజైన్ '100 నెక్స్ట్​' జాబితాలో ద్యుతికి చోటు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOT LIST:
GOVERNMENT TV - AP CLIENTS ONLY
Brasilia - 13 November 2019
1. Wide of forum with Chinese President Xi Jinping giving a speech
2. Mid of man in audience taking photo
3. SOUNDBITE (Mandarin) Xi Jinping, President of China:
++SOUNDBITE OVERLAID WITH CUTAWAY++
"Protectionism and bullying practices emerge against the general trend, which impacted international trade and investment and intensified the downward pressure of the world economy. As the direct participant to the world value chain, I believe the all of you here must have a profound understanding of this."
4. Mid of Xi speaking
5. SOUNDBITE (Mandarin) Xi Jinping, President of China:
"We all have put forward very good proposals on upholding a multilateral trading system, eliminating trade barriers, enhance interaction and connectivity and depending (on) digital economic cooperation. It reflects the appeals and wishes of the business community and should be seen as priority of the BRICS cooperation."
6. Wide of audience applauding
7. Wide of Xi walking away from podium
STORYLINE:
Chinese President Xi Jinping cautioned on Wednesday that mounting protectionism and threats in the world have eroded international trade and investment, weighing down global growth.  
Xi made his comments at a business forum in Brasilia held on the sidelines of the BRICS summit.
China is in the midst of trade war with the United States that has caused economic forecasts to slide.
Still, Xi said the outlook for continued Chinese growth provides opportunities for the world.
China is, for example, Brazil's biggest trading partner.
As China expanded rapidly in the 2000s, eventually becoming the world's second largest economy, it relied on commodities from producers. Brazil, Latin America's largest economy, shipped soybeans, iron ore and crude to satisfy China's expanding appetite. Those three products account for more than 80% of Brazil's exports to China.
On Thursday, the leaders will hold the plenary session of the BRICS forum as well as bilateral meetings.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Nov 14, 2019, 11:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.