ETV Bharat / sports

పీసీబీ ఛైర్మెన్​కు అలా మాట్లాడే హక్కే లేదు: అరుణ్​ - Aun BCCI Treasurer

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మెన్​ ఎహ్​సన్​ వ్యాఖ్యలను తిప్పికొట్టారు బీసీసీఐ కోశాధికారి అరుణ్​ ధుమాల్. లండన్​లో ఉండి భారత్​లో భద్రతా విషయాలపై కామెంట్ చేసే హక్కు లేదని తెలిపారు.

Arun Fires On PCb Chairmen
అరుణ్ ధుమాల్
author img

By

Published : Dec 24, 2019, 9:05 PM IST

భారత్‌లో భద్రతాపరమైన అంశాలపై విషం కక్కిన పీసీబీ ఛైర్మన్‌ ఎహ్‌సన్‌ మణిపై బీసీసీఐ కోశాధికారి అరుణ్‌ ధుమాల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌ భద్రత విషయంలో కామెంట్‌ చేయడానికి కూడా అతడు పనికిరాడన్నారు.

"ఎవరైతే లండన్‌లో ఉంటారో, వారు భారత్‌లో భద్రత విషయాలపై కామెంట్‌ చేయడం సరికాదని తెలిపారు. ఎహ్‌సన్‌ పాకిస్థాన్‌ కన్నా లండన్‌లోనే ఎక్కువగా ఉంటాడని, అలాంటప్పుడు ఆ దేశ భద్రత గురించి కూడా కామెంట్‌ చేయడానికి అర్హత లేదు." -అరుణ్ ధుమాల్, బీసీసీఐ కోశాధికారి.

రెండు టెస్టుల సిరీస్ కోసం శ్రీలంక పాకిస్థాన్‌లో పర్యటించిన నేపథ్యంలో సోమవారం ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ముగిసింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ 263 పరుగుల తేడాతో విజయం సాధించి 1-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా కరాచీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎహ్‌సన్‌ మాట్లాడాడు.

"భద్రత విషయంలో ఇప్పుడు భారత్‌ కన్నా పాకిస్థాన్‌ మెరుగ్గా ఉందని పరోక్షంగా వ్యాఖ్యానించాడు. శ్రీలంకతో దిగ్విజయంగా టెస్టు సిరీస్‌ నిర్వహించాం. ఇప్పుడు అక్కడ క్రికెట్‌ ఆడటం సురక్షితమనే విషయాన్ని రుజువు చేశాం. అలాగే జనవరిలో బంగ్లాదేశ్‌ను పాకిస్థాన్‌లో పర్యటించడానికి ఒప్పిస్తున్నాం. ఇతర జట్లతోనూ సంప్రదింపులు జరుపుతున్నాం." -ఎహ్​సన్​ మణి, పీసీబీ ఛైర్మెన్

అయితే బీసీబీ తాజాగా పాకిస్థాన్​లో టీ20 సిరీస్‌ మాత్రమే ఆడటానికి అంగీకరించింది. టెస్టు సిరీస్‌ను మాత్రం తటస్థ వేదికపై నిర్వహించాలని తెలిపింది.

ఇదీ చదవండి: 15 కోట్లకు కొనుక్కుంటే.. కుక్క బొమ్మలు అడిగింది..!

RESTRICTION SUMMARY: NO ACCESS MONTENEGRO
SHOTLIST:
MONTENEGRO TV - NO ACCESS MONTENEGRO
Podgorica - 24 December 2019
1. Priests walking down street
2. Priests walking down street, holding banner reading (Serbian) "In God's name is judgment and justice"
3. Priests walking down street
4. Bishop Amfilohije (centre), head of the Serbian Orthodox Church in Montenegro, walking with priests down street
5. Priests in front of parliament building
6. Various of priests and people in front of parliament building
7. SOUNDBITE (Serbian) Bishop Amfilohije, head of the Serbian Orthodox Church in Montenegro:
"We wish to remind this parliament that precisely their laws and their accountability is greater than they are, that laws they adopt for modern Montenegro are based on the eternal and permanent truth. We did not come here to be against someone, but we came here to witness and pay respect to our lawmakers in this parliament."
8. Various of priests and people in front of parliament
STORYLINE:
Serbian Orthodox Church clergy in Montenegro protested on Tuesday against the planned adoption of a religious law that they say will strip the church of its property.
Several hundred priests wearing black robes gathered outside the parliament building in Podgorica, where lawmakers are set to approve the bill in the coming days.
The law envisages that religious communities in Montenegro would need to produce evidence of ownership over their property from before 1918, when Montenegro joined a Balkan kingdom.
The government has denied that it plans to strip any community of its property.
But the Serbian church in Montenegro insists the state wants to impound its assets, including medieval churches and monasteries.
Montenegro's population of around 620,000 people are predominantly Orthodox Christian and the main church is the Serbian Orthodox Church.
A separate Montenegrin Orthodox Church isn't accepted by other Orthodox Christian churches.
Montenegro's pro-Western president has accused the Serbian church of promoting pro-Serb policies in Montenegro and seeking to undermine the country's statehood since it split from much larger Serbia in 2006.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.