కేఎల్ రాహుల్ భీకర ఫామ్‌తో దూసుకెళ్తున్నాడు.. టాపార్డర్‌లో విధ్వంసం సృష్టిస్తున్న రాహుల్.. లోయర్ ఆర్డర్లోనూ అదే జోరు కొనసాగిస్తున్నాడు. ఆసీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో 80 పరుగులు చేసి అరుదైన ఘనత సాధించాడు. 5వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి అత్యుత్తమ ప్రదర్శన చేసిన బ్యాట్స్‌మెన్‌లో మహీ తర్వాతి స్థానంలో నిలిచాడు.
2013 నుంచి ఇప్పటివరకు లోయర్ ఆర్డర్లో దిగి 150పైగా స్ట్రైక్ రేట్‌తో 50కి పైగా పరుగులు చేసిన తొలి భారత ఆటగాడిగా రాహుల్ రికార్డు సృష్టించాడు. ఆరేళ్ల కిందట ఆస్ట్రేలియాపై ధోనీ 38 బంతుల్లో 62 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో రాహుల్ 52 బంతుల్లో 80 పరుగులు చేశాడు. ఇందులో 6 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి.
-
KL Rahul, batting at No.5, scored 80 off 52 balls at SR of 153.84.
— Bharath Seervi (@SeerviBharath) January 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Before this, the last time an India batsman scored 50+ at SR of 150+ batting at No. 5 or lower when batting first was in 2013 - Dhoni 62 (38) v Aus at Bengaluru.
Top innings from KL down the order! #IndvAus
">KL Rahul, batting at No.5, scored 80 off 52 balls at SR of 153.84.
— Bharath Seervi (@SeerviBharath) January 17, 2020
Before this, the last time an India batsman scored 50+ at SR of 150+ batting at No. 5 or lower when batting first was in 2013 - Dhoni 62 (38) v Aus at Bengaluru.
Top innings from KL down the order! #IndvAusKL Rahul, batting at No.5, scored 80 off 52 balls at SR of 153.84.
— Bharath Seervi (@SeerviBharath) January 17, 2020
Before this, the last time an India batsman scored 50+ at SR of 150+ batting at No. 5 or lower when batting first was in 2013 - Dhoni 62 (38) v Aus at Bengaluru.
Top innings from KL down the order! #IndvAus
ఇదీ చదవండి: ధావన్, కోహ్లీ, రాహుల్ విధ్వంసం.. ఆసీస్ లక్ష్యం 341