ETV Bharat / sports

హాంకాంగ్ ఓపెన్ సెమీ ఫైనల్లో​ కిదాంబి శ్రీకాంత్ - kidambi srikanth

హాంకాంగ్ ఓపెన్​ సెమీ ఫైనల్​ చేరాడు భారత షట్లర్ కిదాంబి శ్రీకాంత్. చైనా ప్లేయర్ చెన్ లాంగ్ గాయంతో మ్యాచ్ మధ్యలోనే నిష్క్రమించగా.. శ్రీకాంత్​ సెమీస్​కు చేరుకున్నాడు.

Srikanth enters semifinals of Hong Kong Open
author img

By

Published : Nov 15, 2019, 3:45 PM IST

భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్.. హాంకాంగ్ ఓపెన్​లో సెమీస్​కు అర్హత సాధించాడు. క్వార్టర్స్​లో చైనా ప్లేయర్ చెన్ లాంగ్ గాయం కారణంతో టోర్నీ నుంచి వెనుదిరిగాడు. ఫలితంగా తెలుగు షట్లర్ సెమీస్​ చేరి పతకం ఖాయం చేసుకున్నాడు.

వీరిద్దరి మధ్య జరిగిన తొలి సెట్లో శ్రీకాంతే గెలిచాడు. 21-13 తేడాతో విజయం సాధించాడు. అయితే చెంగ్ ఆట మధ్యలో ఆడలేనని చెప్పి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. వీరిద్దరూ ఇప్పటివరకు(ఈ టోర్నీతో కలిపి) 8 సార్లు తలపడగా.. ఆరు సార్లు చైనా షట్లరే నెగ్గాడు. అతడిపై శ్రీకాంత్ చివరగా 2017 ఆస్ట్రేలియా ఓపెన్​లో విజయం సాధించాడు.

రెండో రౌండ్​లో మన దేశానికే చెందిన సౌరభ్ వర్మపై నెగ్గి క్వార్టర్ ఫైనల్​కు చేరాడు శ్రీకాంత్​. 21-11, 15-21, 21-19 తేడాతో సౌరభ్​పై గెలిచాడు.

ఇదీ చదవండి: రహానే ఔట్.. డబుల్ దిశగా మయాంక్

SNTV Digital Daily Planning, 0800 GMT
Friday 15th November 2019.
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
OLYMPICS: Tokyo 2020 to update on heat countermeasures for the 2020 Summer Olympics. Expect at 1030.
SWIMMING: CAS appeal of China's Sun Yang takes place in Lausanne. Expect at 0800.
SOCCER: Germany prepare for their Euro 2020 qualifying match against Belarus. Expect press conference at 1400, with training at 1730.
SOCCER: Croatia and Slovakia prepare for their Euro 2020 qualifying game. Timings to be confirmed.
SOCCER: Post-match reaction following the Euro 2020 qualifier between Romania and Sweden. Expect at 0000.
SOCCER: Post-match reaction from Brazil vs Argentina friendly in Riyadh, Saudi Arabia. Expect at 2100.
TENNIS: Highlights and reaction from the ATP Finals in London, UK. Expect from 1600.
GOLF: Second round action from the European Tour, Nedbank Golf Challenge in Sun City, South Africa. Expect at 1430.  
FORMULA 1: Practice of the Brazilian Grand Prix in Sao Paulo. Expect at 1900.
MOTOGP: Practice of the Valencian Grand Prix in Valencia, Spain. Expect at 1700.
BASKETBALL: Highlights from round eight of the Euroleague.
CSKA v Fenerbahce. Expect at 1930.
Olympiacos v Zalgiris. Expect at 2200.
Crvena Zvezda v ASVEL. Expect at 2030.
Valencia Basket v Bayern Munich. Expect at 2230.
ATHLETICS: Highlights from the World Para Athletics Championships in Dubai. Expect at 1700.
SQUASH: Highlights from the PSA Men's World Championship in Doha, Qatar - final. Timings to be confirmed.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.