ETV Bharat / sports

హాంకాంగ్ ఓపెన్​లో సింధు, ప్రణయ్ శుభారంభం - sindhu hongkong open 2019

హాంకాంగ్ ఓపెన్​లో భారత షట్లర్లు పీవీ సింధు, హెచ్​ఎస్ ప్రణయ్​ శుభారంభం చేశారు. కొరియాకు చెందిన కిమ్​పై సింధు గెలవగా.. చైనా క్రీడాకారుడు హువాంగ్​​ యు జియాంగ్​ను ప్రణయ్ ఓడించాడు.

హాంకాంగ్ ఓపెన్​లో సింధు శుభారంభం
author img

By

Published : Nov 13, 2019, 12:48 PM IST

Updated : Nov 13, 2019, 1:03 PM IST

ఫ్రెంచ్, చైనా ఓపెన్​లో ఆరంభంలోనే ఇంటిముఖం పట్టిన పీవీ సింధు హాంకాంగ్ ఓపెన్​లో సత్తా చాటింది. మహిళల సింగిల్స్ విభాగంలో తొలి రౌండ్​లో కొరియాకు చెందిన 'కిమ్​ గా యున్​'ను ఓడించి రెండో రౌండ్​కు చేరింది.

బుధవారం జరిగిన ఈ మ్యాచ్​లో ప్రపంచ 19వ ర్యాంకర్​ కిమ్​పై 21-15, 21-16 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించింది సింధు. కేవలం 36 నిమిషాల్లోనే మ్యాచ్​ను ముగించింది. రెండు సెట్లల్లోనూ ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించి గేమ్​ను సొంతం చేసుకుంది.

పురుషుల సింగిల్స్​లో చైనాకు చెందిన హువాంగ్​ యు జియాంగ్​పై ప్రణయ్ విజయం సాధించాడు. 21-17, 21-17 తేడాతో వరుస సెట్లలో గెలుపొందాడు. 44 నిమిషాల్లో మ్యాచ్​ను ముగించి రెండో రౌండ్​కు చేరాడు. రెండు సెట్లలోనూ మెరుగ్గా రాణించాడు ప్రణయ్.

Sindhu wins; Saina, Sameer bow out of Hong Kong Open
ప్రణయ్​

ఇప్పటికే భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, సమీర్ వర్మ తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. చైనాకు చెందిన కై చేతిలో సైనా పరాజయం చెందగా.. చైనీస్ తైపీ ప్లేయర్ వాంగ్​పై సమీర్ ఓడాడు.

ఇదీ చదవండి: రోహిత్​శర్మ '264' మైలురాయికి ఐదేళ్లు

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Brasilia, Brazil - Nov 12, 2019 (CCTV - No access Chinese mainland)
1. Airliner taxiing on airport's runway
2. Brazilian, Chinese officials waiting
3. Chinese President Xi Jinping, his wife Peng Liyuan stepping out airliner's door, waving at people
4. Xi, Peng stepping down stairs
5. Brazilian air force soldier playing bugle to welcome Xi, Peng
6. Various of Brazilian air force officers, soldiers saluting to Xi, Peng
7. Various of Xi, Peng shaking hands with Brazilian officials
8. Chinese officials stepping down stairs
9. Chinese, Brazilian national flags
10. Xi's motorcade leaving airport
Chinese President Xi Jinping arrived in Brasilia, Brazil's capital city, on Tuesday for the upcoming 11th BRICS summit.
The summit of BRICS, which groups Brazil, Russia, India, China and South Africa, will be held from Wednesday to Thursday.
Before traveling to Brazil, Xi paid a state visit to Greece.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Nov 13, 2019, 1:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.