ETV Bharat / sports

ఫ్రెంచ్​ ఓపెన్​ ఫైనల్లో సాత్విక్ - చిరాగ్ జోడీ - french open 2019

పారిస్ వేదికగా శనివారం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్​ సెమీస్​లో నెగ్గి ఫైనల్​కు​ దూసుకెళ్లింది భారత పురుషుల డబుల్స్​ జోడీ సాత్విక్ - చిరాగ్. జపాన్ ద్వయం హిరోయికి ఎండో - యుతా వతనబెపై విజయం సాధించారు.

సాత్విక్ - చిరాగ్​
author img

By

Published : Oct 27, 2019, 8:03 AM IST

ఫ్రెంచ్ ఓపెన్​లో భారత స్టార్ షట్లర్లు విఫలమైన వేళ.. పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్ - చిరాగ్ శెట్టి జోడీ ఫైనల్​కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీస్​లో జపాన్ ద్వయం హిరోయికి ఎండో - యుతా వతనబెపై విజయం సాధించింది.

పారిస్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్​లో 21-11. 25-23 తేడాతో వరుస సెట్లలో నెగ్గి ఫైనల్ చేరారు. తొలి గేమ్​లో ఆధిపత్యం చెలాయించిన భారత్ జోడీ.. రెండో సెట్లో చెమటోడ్చాల్సి వచ్చింది. అయితే చివరికి మ్యాచ్​ను సొంతం చేసుకున్నారు.

తుదిపోరులో ప్రపంచ నెంబర్ వన్ జోడీ మార్కస్​ ఫెర్నాల్డీ గిడియోన్ - కెవిన్ సంజాయా(ఇండోనేసియా)తో తలపడనున్నారు సాత్విక్ - చిరాగ్.

క్వార్టర్స్​ ఫైనల్లో సంచలన విజయం నమోదు చేశారు. 21-13, 22-20 తేడాతో కిమ్ అస్ట్రప్-ఆండ్రెస్ (డెన్మార్క్​) జోడీపై గెలిచింది సాత్విక్​, చిరాగ్ ద్వయం​.

ఇదీ చదవండి: ఫ్రెంచ్​ ఓపెన్​: సింధు, సైనా ఔట్​.. సెమీస్​లో సాత్విక్ - చిరాగ్​

AP Video Delivery Log - 0000 GMT ENTERTAINMENT
Sunday, 27 October, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1950: US Jane Fonda AP Clients Only 4236839
Jane Fonda accepts BAFTA award while being arrested at climate change protest
AP-APTN-1937: US Tim Cook AP Clients Only 4236837
At GLSEN Respect Awards, Apple CEO Tim Cook reflects on coming out as gay five years ago
AP-APTN-1902: US Carice Van Houten AP Clients Only 4236835
Carice van Houten's journey to Emmys -- and beyond
AP-APTN-1856: US Prince Jackson AP Clients Only 4236832
Michael Jackson’s son Prince recalls Halloweens spent with his dad
AP-APTN-1856: US Brittania Awards AP Clients Only 4236833
Waller-Bridge reflects on game-changing year, dashes hopes for third 'Fleabag' series
AP-APTN-1602: US Octavia Spencer AP Clients Only 4236818
Octavia Spencer calls for less discrimination in schools at GLSEN Respect Awards
AP-APTN-1531: UK Huanted House Party Content has significant restrictions, see script for details 4236812
Liam Payne dresses as Superman for Halloween party
AP-APTN-1404: US BAFTA Britannias AP Clients Only 4236770
At BAFTA L.A. awards, Waller-Bridge reflects on game-changing year, dashes hopes for third 'Fleabag' series
AP-APTN-1349: Pakistan Fashion AP Clients Only 4236799
Fashion Pakistan Week draws to a close
AP-APTN-1058: Mexico Jose Jose Tribute AP Clients Only 4236786
Tribute to Mexican singer-songwriter Jose Jose
AP-APTN-1058: Taiwan Pride Parade AP Clients Only 4236787
Huge crowd attends Taiwan pride parade
AP-APTN-1046: US Michael Jackson Kids Content has significant restrictions, see script for details 4236777
Michael Jackson’s son Prince throws Halloween bash for charity, talks costume memories with his dad
AP-APTN-0159: US Morning Show Content has significant restrictions, see script for details 4236759
Duplass, Mbatha-Raw talk 'Morning Show pressure and Me Too storyline
AP-APTN-0159: US Kominsky Method AP Clients Only 4236745
Michael Douglas: Working with Kathleen Turner again was fun, comfortable
AP-APTN-0000: US Neil Young Music Content has significant restrictions, see script for details 4236753
Neil Young and his old band Crazy Horse are back with ‘Colorado’
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.